*🔥గ్రామ సచివాలయం ప్రాక్టీస్ బిట్స్🔥*
*---19.08.2019---*
1.ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ రాజ్ సంస్థల ఎన్నికలు ఎవరి పర్యవేక్షణ లో జరుగుతాయి?
A.భారత ఎన్నికల్ సంఘం
B.రాష్ట్ర గవర్నర్
C.రాష్ట్ర ప్రభుత్వం
D.రాష్ట్ర ఎన్నికల సంఘం✅
2.గ్రామ పంచాయితీలో వార్డుల సంఖ్య ను ఏ ప్రాతిపదికపై నిర్ణయిస్తారు?
A.పంచాయితీ ఓటర్లు
B.పంచాయితీ లో ఎస్సీ ఎస్టీ ఓటర్లు
C.పంచాయితీ జనాభా✅
D.పంచాయితీ లో ఎస్సీ ఎస్టీ బీసి ఓటర్లు
3.పంచాయితీ వార్షిక లెక్కలను సకాలంలో ఆడిట్ చేయకపోతే ఏం జరుగుతుంది?
A.పంచాయితీ కి నిధులు నిలిపివేస్తారు
B.సర్పంచ్ పదవిని కోల్పోతారు✅
C.సర్పంచ్ కు జరిమానా విధిస్తారు
D.పంచాయితీ నిధులను డ్రా చేసే అధికారాన్ని నిషేధిస్తారు
4.పంచాయితీ రాజ్ వ్యవస్థపై ఏర్పాటు చేసిన కమిటీ
A.శ్రీ క్రిష్ణ కమిటీ
B.ఉషా మెహ్రా కమిటీ
C.జలగం వెంగళరావు కమిటీ✅
D.చక్రవర్తి కమిటీ
5.ఆంధ్రప్రదేశ్ లో తాలూకాలను రద్దు చేసి వాటి స్థానంలో మండల వ్యవస్థను ప్రవేశ పెట్టింది ఎవరు?
A.కోట్ల విజయ భాస్కర రెడ్డి
B.ఎన్.టి రామారావు✅
C.మర్రి చెన్నారెడ్డి
D.నాదెండ్ల భాస్కరరావు
6.మండల పరిషత్ ఉపాధ్యక్షుడి ఎంపిక ఎలా జరుగుతుంది
A.మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపిక చేస్తారు
B.మండల పరిషత్ ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు
C.మండల పరిషత్ సభ్యులు ఎన్నుకుంటారు✅
D.మండల అభ్వ్రుద్ధి అధికారి నియమిస్తారు
7.పార్టీ రహిత ప్రజాస్వామ్యం సంపూర్ణ విప్లవం అనే భావాలు ఎవరికి సంబందించినవి?
A.గాంధీ
B.నెహ్రూ
C.జయ ప్రకాష్ నారాయణ ✅
D.వినోబాబావే
8.ఏ సంవత్సరాన్ని గ్రామ సభల సంవత్సరంగా కేంద్ర ప్రబుత్వం ప్రకటించింది?
A.2007-2008
B.2008-2009
C.2009-2010✅
D.2010-2011
9.నోటిఫైడ్ పంచాయితీ వార్షిక ఆదాయం ఎంత ఉండాలి?
A.60,000 కంటే ఎక్కువ✅
B.40,000కంటే ఎక్కువ
C.70,000 కంటే ఎక్కువ
D.50,000కంటే ఎక్కువ
10.నాన్ నోటిఫైడ్ పంచాయితీ వార్షిక ఆదాయం ఎంత ఉండాలి?
A.60,000 కంటే తక్కువ✅
B.40,000కంటే తక్కువ
C.70,000 కంటే తక్కువ
D.50,000కంటే తక్కువ
11.స్థానిక సంస్థలకు పోటీ చేసే అభ్యర్దికి కనీస విద్యార్హతలు నిర్ణయించిన రాష్త్రాలు ఏవి?
A.రాజస్తాన్ హిమాచల్ ప్రదేశ్
B.హిమాచల్ ప్రదేశ్,హర్యానా
C.రాజస్థాన్,హర్యానా✅
D.రాజస్థాన్,మధ్య ప్రదేశ్
12.ఒక మున్సిపాలిటీ జనాభా ఎంత దాటితే వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి?
A.1 లక్ష
B.2లక్షలు
C.3లక్షలు✅
D.4లక్షలు
13.స్థానిక సంస్థలకు సంభందించి క్రింద ఇవ్వబడిన వాటిలో దేనికి రిజర్వేషన్ వర్తించదు?
A.ఉప సర్పంచ్
B.డిప్యూటీ మేయర్
C.డిప్యూటీ చైర్మెన్
D.పైవన్నీ ✅
14.గ్రామ పంచాయితీ ఎన్నికల్ వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు?
A.హై కోర్ట్
B.జిల్లా మున్సిఫ్ కోర్ట్✅
C.రాష్ట ఎన్నికల సంఘం
D.జిల్లా కలెక్టర్
15.మున్సిపాలిటీలను ఏ ప్రాతి పదికన ఐదు రకాలుగా విభజించారు?
A.జనాభా ప్రాతి పదిక
B.భౌగోళిక ప్రాతిపదిక
C.వార్షిక ఆదాయ ప్రాతిపదిక ✅
D.వార్డుల సంఖ్య ప్రాతిపదిక
16.జిల్లా పరిషత్ సమావేశాలలో ఓటు హక్కు లేనిది ఎవరికి?
A.జిల్లా పరిషత్ సభ్యులు
B.పదవీరీత్యా సభ్యులు
C.కో ఆప్ట్ సభ్యులు
D.శాశ్వత ఆహ్వానితులు✅
17.నూతన పంచాయితీ రాజ్ చట్టాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం?
A.కర్ణాటక ✅
B.మధ్య ప్రదేస్
C.కేరళ
D.బీహార్
18.క్రింద ఇవ్వబడిన వాటిలో సేవాగ్రామ్ ప్రయోగం జరిగిన సంవత్సరం ఏది?
A.1933 ✅
B.1943
C.1954
D.1956
19.క్రింద ఇవ్వబడిన వాటిలో ఫిర్కా ప్రయోగం జరిగిన సంవత్సరం ఏది?
A.1946 ✅
B.1952
C.1947
D.1958
20,జిల్లాలు ఏర్పాటు చేసిన తరువాత తెలంగాణా లో ఎన్ని గ్రామ పంచాయితీలను అదనంగా ఏర్పాటు చేశారు
A.4383 ✅
B.4387
C.5491
D.2952
21.సర్పంచ్ పదవి ఏ కారణం చేతనైనా ఖ్హాళీ అయితే ఎన్ని రోజుల్లోగా ఎన్నుకోవాలి?
A.120✅
B.130
C.140
D.150
22.గ్రామ పంచాయితీ లలో అత్యధికంగా వసూలు అయ్యే పన్ను?
A.ఆస్తి పన్ను
B.నీటి పన్ను
C.ఇంటి పన్ను ✅
D.విద్యుత్ పన్ను
23.క్రింది వారిలో గ్రామ పంచాయితీ కో-ఆప్ట్ అయ్యే వ్యక్తి ఎవరు?
A.ఎంపిటిసి
B.జెడ్పీటీసి
C.ఎమ్మెల్యే
D.పదవీ విరమణ చేసిన ఉద్యోగి ✅
24.గ్రామ పంచాయితీ వసూలు చేసే పన్నులపై సర్ చార్జ్ ఎవరు విధిస్తారు?
A.కేంద్ర ప్రభుత్వం
B.రాష్ట్ర ప్రభుత్వం
C.మండల పరిషత్ ✅
D.జిల్లా పరిషత్
25.గ్రామ పంచాయితీ ట్రిబ్యునల్ లో సభ్యుల సంఖ్య ఎంత
A.3 ✅
B.4
C.6
D.8

EmoticonEmoticon