*చరిత్రలో ఈరోజు, ఆగష్టు 29*
💥 *సంఘటనలు*💥
♦ 1842: నాన్‌కింగ్ సంధి జరిగి నల్లమందు యుద్ధాలు (ఓపియం వార్స్) ఆగిపోయాయి. నాన్‌కింగ్ సంధి ప్రకారం హాంగ్ కాంగ్ దీవిని బ్రిటన్కి దత్తత ఇచ్చారు.
♦ 1885: గోట్‌లీబ్ డైమ్లెర్ ప్రపంచంలోని మొట్ట మొదటి మోటారు సైకిల్ కి పేటెంట్ తీసుకున్నాడు.
♦ 1898: గుడ్ ఇయర్ టైర్ల కంపెనీని స్థాపించారు.
♦ 1910: జపాన్ కొరియా పేరును ఛోసెన్గా మార్చీ, ఆ కొత్త వలసను పాలించటానికి ఒక గవర్నర్ జనరల్ ను నియమించింది.
♦ 1915: యు.ఎస్. నేవీ గజ ఈతగాళ్ళు ప్రమాదంలో మొదటిసారిగా ములిగిపోయిన ఎఫ్-4 అనే జలాంతర్గామిని బయటికి తీసారు.
♦ 1916: ఫిలిప్పైన్స్ అటానమీ చట్టాన్ని (స్వయంగా పాలించుకోవటం) అమెరికా ఆమోదించింది.
♦ 1930: సెయింట్ కిల్డాలో వివసిస్తున్న చివరి 36 మంది ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి, స్కాట్లాండులోని ఇతర ప్రదేశాలకు తరలిపోయారు.
♦ 1944: స్లొవేకియాలోని స్లొవాక్ దళాలు 60, 000 మంది నాజీలకు వ్యతిరేంగా ఉద్యమింఛటంతో స్లొవాక్ లో జాతీయతా భావం ఉప్పొంగింది. ఆనాటినుంచి, 29 ఆగస్టుని జాతీయతా భావం ఉప్పొంగిన దినంగా జరుపుకుంటున్నారు స్లొవేకియా లో.
♦ 1949: సోవియట్ యూనియన్ తన మొట్ట మొదటి అణుబాంబును (పేరు : ఫస్ట్ లైట్నింగ్ (లేక) జోయ్ 1) కజకిస్తాన్ లోని సెమిపలతిస్‌స్క్ అనే చోట పరీక్షించింది.
♦ 1957: స్ట్రామ్ థర్మాండ్, అమెరికన్ సెనేట్ లో 24 గంటలకు పైగా సివిల్ రైట్స్ బిల్లు పై వ్యతిరేకంగా మాట్లాడి రికార్డు సృష్టించాడు. ఆ బిల్లు పాస్ అయ్యింది.
♦ 1958: యునైటెడ్ స్టేట్స్ఏయిర్ ఫోర్స్ అకాడెమీని, కొలరాడో లోని కొలరాడొ స్ప్రింగ్స్ అనే చోట ప్రారంభించారు.
♦ 1965: అమెరికన్ రోదసి నౌక జెమిని-5 భూమికి తిరిగి వచ్చింది
♦ 1966: బీటిల్స్ (గాయకుల బృందం] తమ చివరి కచేరిని అమెరికాలోని, సాన్‌ఫ్రాన్సిస్కో లోని కేండిల్‌స్టిక్ పార్క్ దగ్గర చేసారు.
♦ 1982: కృత్రిమంగా తయారుచేసిన రసాయన మూల్లకం మీట్నెరియం (అటామిక్ నెంబరు 109) ని మొట్టమొదటిసారిగా జర్మనీ లోని, డార్మ్‌స్టాడ్ దగ్గర గెసెల్‌స్చాఫ్హ్ట్ ఫర్ స్చెరిఒనెన్ఫొర్స్కంగ్
♦ 1984: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా శంకర్ దయాళ్ శర్మ నియమితులయ్యాడు.
♦ 1986: బ్రిటన్ లోని కవలలు తమ 100వ పుట్టిన రోజు జరుపుకున్నారు. 70 కోట్లమందిలో ఒక్కరికే ఇటువంటి అవకాశం ఉంటుంది. వీడియో చూడటానికి ఇక్కడ నొక్కు
♦ 1991: సుప్రీం సోవియెట్ (రష్యా పార్లమెంటు) కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలను ఆపి వేసి, కమ్యూనిస్ట్ పార్టీకి చరమ గీతం పాడింది.
♦ 2005: హరికేన్ కత్రినా అమెరికాలోని గల్ఫ్ తీరాన్ని తాకి, మిసిసిపి, లూసియానా ల లోని సముద్ర తీర పట్టణాలను నాశనంచేసి 10లక్షల మందిని నిరాశ్రయులను చేసి, 1, 000 మంది మరణానికి కారణమయ్యింది.
🌹 *జననాలు*🌹
🌹 1863: గిడుగు రామమూర్తి, తెలుగు భాషావేత్త. (మ.1940)
🌹1902 : వెరియర్ ఎల్విన్, రాజనీతి పండితుడు, భారతీయ గిరజన జాతుల సమర్థకుడు.
🌹1905: ధ్యాన్ చంద్, ప్రముఖ భారత హాకీ క్రీడాకారుడు. (మ.1979)
🌹1923 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు హీరాలాల్ గైక్వాడ్ జననం (మ.2003).
🌹1926: రామకృష్ణ హెగ్డే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.
🌹1928: రావు బాలసరస్వతీ దేవి, పాతతరం తెలుగు చలనచిత్ర నటి మరియు నేపథ్యగాయని.
🌹1958: మైకల్ జాక్సన్, అమెరికా సంగీత కళాకారుడు. (మ.2009)
🌹1959: అక్కినేని నాగార్జున, ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు.
👉 *మరణాలు*👈
👉1604 : మొఘల్ చక్రవర్తి హుమాయూన్ భార్యలలో ఒకరు మరియు చక్రవర్తి అక్బర్ తల్లి హమీదా బాను బేగం మరణం (జ.1527).
👉 1950: వేటూరి ప్రభాకరశాస్త్రి, ప్రసిద్ధ రచయిత. (జ.1888)
👉 1976: ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు, పద్మ భూషణ పురస్కార గ్రహీత (1960) (జ.1899) .
👉 2018: నందమూరి హరికృష్ణ, ప్రముఖ సినిమా నటుడు, ఎన్. టి.రామారావు కుమారుడు, కారు ప్రమాదం లో గాయపడి మరణం (జ.1956).
🌼 *నేటి పండుగలు/జాతీయ దినోత్సవాలు*
👉 *తెలుగు భాషా దినోత్సవము - గిడుగు రామమూర్తి జయంతినే తెలుగు భాషా దినోత్సవముగా జరుపుతున్నారు.*
👉 *జాతీయ క్రీడా దినోత్సవం - ధ్యాన్ చంద్ జయంతినే జాతీయ క్రీడా దినోత్సవముగా జరుపుతున్నారు.*

EmoticonEmoticon