భూమిలోపల బొగ్గు ఎలా ఏర్పడుతుంది?, How does charcoal forms under grounds?

*✅ తెలుసుకుందాం ✅*


*🔴భూమిలోపల బొగ్గు ఎలా ఏర్పడుతుంది?, How does charcoal forms under grounds?*

✳బొగ్గు నేడు మనకు ముఖ్య ఇంధనము . భూమి లోపల పరల నుండి తవ్వి బొగ్గును బయటికి తీస్తారు . ఈ బొగ్గు జీవులనుండే ఏర్పడింది . కోట్లాది సంవత్సరాల క్రితం ప్రకృతి వైపరీత్యాల వల్ల భూమిలోకి కుంగి పోయిన వృక్షాలు తునకలై లోపలి పొరల్లోని వేడి , ఒత్తిడి కి గట్ట్పడి బొగ్గుగా మారుతాయి . దట్టమైన పొరలుగా ఏర్పడిన ఆపదార్ధలనే జాగ్రత్తగా తవ్వి బయటకు తీస్తారు . . . మన గని కార్మికులు . ఇలా బొగ్గు నిక్షిప్తమై ఉంటుంది. 

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv