*చరిత్రలో ఈరోజు, నవంబర్ 27*
💥 *సంఘటనలు*💥
♦ 1919: మొదటి ప్రపంచ యుద్ధం: మిత్రరాజ్యాలు బల్గేరియాతో న్యూలీ సంధి చేసుకున్నాయి.
♦ 1962: విజయలక్ష్మీ పండిట్ మహారాష్ట్ర గవర్నరుగా నియామకం.
🌹 *జననాలు*🌹
🌹1701: ఆండ్రీ సెల్సియస్, సెల్సియస్ కొలమానాన్ని కనుగొన్న స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. (మ.1744)
🌹 1888: జి.వి.మావలాంకర్, లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (మ.1956)
🌹1907: హరి వంశ రాయ్ బచ్చన్, ప్రముఖ హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (మ.2003)
🌹1919: కంచర్ల సుగుణమణి ప్రముఖ సంఘ సేవకురాలు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అనుయాయి (మ.2017)
🌹1935: ప్రకాష్ భండారి, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
🌹 1940: బ్రూస్ లీ, ప్రపంచ ప్రసిద్ధ యుద్ధ వీరుడు. (మ.1973)
🌹1942: మృదుల సిన్హా, గోవా రాష్ట్రానికి గవర్నర్, సుప్రసిద్ధ హిందీ రచయిత్రి
🌹 1950: పోపూరి లలిత కుమారి (ఓల్గా) ప్రముఖ తెలుగు రచయిత్రి.
🌹1953: బప్పీలహరి, ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు.
🌹 1975: సుచిత్రా కృష్ణమూర్తి, ప్రముఖ నటి, గాయకురాలు, పెయింటర్, మోడల్ మరియు రచయిత్రి.
🌹1986: సురేష్ రైనా, భారత్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు.
👉 *మరణాలు* 👈
👉 1938: నాదెళ్ళ పురుషోత్తమ కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (జ.1938)
👉 1939: చర్ల నారాయణ శాస్త్రి, ప్రముఖ సంస్కృతాంధ్ర కవి, పండితుడు, రచయిత మరియు విమర్శకుడు. (జ.1881)
👉 1974: శీరిపి ఆంజనేయులు, ప్రముఖ కవి, పత్రికా సంపాదకుడు. (జ.1861)
👉 1993: భావరాజు నరసింహారావు, ప్రముఖ నాటక రచయిత, ప్రచురణకర్త మరియు నటుడు. (జ.1914)
👉 2008: విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (జ.1931)
👉 2013: మండే సత్యనారాయణ, విప్లవ కవి, పీపుల్స్‌వార్ ఉద్యమ నేపథ్యంలో వందకు పైగా విప్లవగీతాలను రచించారు. (జ.1933)
*మన పండుగలు/జాతీయ దినోత్సవాలు*
👉 *

EmoticonEmoticon