Today in History in Telugu - November 26


*🌎చరిత్రలో ఈరోజు, నవంబర్ 26🌎*

 *🔎సంఘటనలు🔍*

▪1949: నవంబర్ 26 లో రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ రచనను పూర్తిచేసింది.

▪1956 : తమిళనాడు రాష్ట్రం ఏర్పడింది.

▪1960 : భారత టెలిఫోన్లు STD సౌకర్యాన్ని ప్రవేశపెట్టాయి.

▪1985: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా కుముద్ బెన్ జోషి నియమించబడింది.

▪2008: ముంబై తీవ్రవాద దాడులు.

*❣జననాలు❣*

🥀1947: మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. (మ.1995)                                                                                                                         🥀1954 : శ్రీలంకలో ఎల్.టి.టి.ఇ. ఉగ్రవాద సంస్ఠ వ్యవస్థాపకుడు మరియు నాయకుడు, వేలుపిళ్ళై ప్రభాకరన్ జననం (మ.2009).

🥀1965: రిడ్లీ జాకబ్స్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

🥀1967 : వెస్ట్‌ ఇండీస్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు రిడ్లీ జాకబ్స్ జననం.

 *💐మరణాలు💐*

⚡1975: రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు (జ.1910).

⚡1984: తుమ్మల దుర్గాంబ, ప్రముఖ సర్వోదయ కార్యకర్త (జ. 1907).

⚡1995: ఆవేటి పూర్ణిమ, ప్రముఖ తెలుగు రంగస్థల నటీమణి (జ.1918).

⚡1995: ప్రగడ కోటయ్య, ప్రముఖ సంఘ సేవకులు (జ.1915).

⚡1997: మందాడి ప్రభాకర రెడ్డి, ప్రముఖ తెలుగు సినిమా నటుడు, కథా రచయిత (జ.1935).

⚡2006: జి.వరలక్ష్మి, తెలుగు సినిమా నటి (జ.1926).

⚡2008 :  ముంబై లో టెర్రరిస్ట్ దాడులు జరిగినవి. ఈ దాడిలో...
                                                                                                                                                             *⚡"ఏంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్" అధిపతి హేమంత్ కర్కరే మరణం.*

  *⚡ముంబై పోలీసు అడిషనల్ కమీషనర్ అశోక్ కాంమ్టే మరణం.*

  *⚡సీనియర్ పోలీసు అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలస్కర్ మరణం.*

*🇮🇳జాతీయ దినోత్సవాలు🌎*

*⚡జాతీయ న్యాయ దినోత్సవం.*

*⚡సి.సి.ఎం.బి. వ్యవస్థాపక దినం.*

*🇺🇳అంతర్జాతీయ మహిళా మానవ హక్కుల రక్షకుల రోజు.

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv