*చరిత్రలో ఈరోజు, నవంబర్ 24*
💥 *సంఘటనలు*💥
♦ 1859 : ఛార్లెస్ డార్విన్ తన "ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్" ను ప్రచురించాడు.
♦ 1997: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా సి.రంగరాజన్ నియమితుడయ్యాడు.
🌹 *జననాలు*🌹
🌹1880: భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. (మ.1959)
🌹 1897: వంగర వెంకటసుబ్బయ్య, ప్రసిద్ధుడైన హాస్యనటుడు. (మ.1976)
🌹1924: తాతినేని ప్రకాశరావు, సుప్రసిద్ధ తెలుగు, తమిళ మరియు హిందీ సినిమా దర్శకుడు. (జ.1992)
🌹 1929: భమిడిపాటి రాధాకృష్ణ, ప్రముఖ నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. ప్రముఖ హస్య రచయిత. (మ.2007)
🌹1952: బ్రిజేష్ పటేల్, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
🌹1953: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తెలుగు, హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టా సాధించాడు.
🌹1955: ఇయాన్ బోథం, ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
🌹1961: అరుంధతీ రాయ్, భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి.
👉 *మరణాలు* 👈
👉 1981: వెన్నెలకంటి రాఘవయ్య, స్వరాజ్య సంఘం స్థాపకుడు. (జ.1897)
👉 2018: అంబరీష్, కన్నడ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి. (జ.1952)
*మన పండుగలు/జాతీయ దినోత్సవాలు*
👉 *అంతర్జాతీయ ఎవల్యూషన్ డే.*

EmoticonEmoticon