Imp బయాలజీ బిట్స్
1. బాక్టీరియాలజీ పితామహుడు ఎవరు?
Ans :ఆంటో నివాన్ లీవెన్ హుక్
2. పశువులలో గొంతు , గాలికుంటువ్యాధి రావటానికి కారణం ?
Ans :వైరస్
3. బాక్టీరియా వల్ల కలిగేవ్యాధి
Ans :క్షయ
4. కామెర్ల వ్యాధి దేని కాలుష్యం వల్లసంభవిస్తుంది?
Ans : నీటి కాలుష్యం
5. పిచ్చికుక్క కాటు వల్ల సంభవించేది?
Ans : హైడ్రో ఫోబియా
6. పోలియో వ్యాక్సిన్ ను కనిపెట్టినదిఎవరు ?
Ans : జోనాస్ ఎడ్వార్డ్ సాక్
7. ఫ్లోరోసిన్ అనగా
Ans :త్రాగే నీటిలో ఫ్లోరిన్ ఉండటం
8. ఆంత్రాక్స్ అనే వ్యాధి వేటికి వస్తుంది?
Ans :మేకలు , గొర్రెలు
9. మానవ శరీరంలోని అంతర్గతభాగాలను చూపించుటకు వాడునది?
Ans :మాగ్నెటిక్ రిసోనెన్స్
10. ఆహారములో అయోడిన్ లోపమువలన సంభవించునది ?
Ans : విస్తరించిన అవటు గ్రంధి
11. డయేరియాను తగ్గించటం కోసంద్రావణంలో వాడే ORS అనగా
Ans : ఓరల్ రీహైడ్రాషన్ సొల్యూషన్
12. ట్యూబర్ క్లొసిస్ వ్యాధి దేనివలనవస్తుంది ?
Ans : బాక్టీరియా
13. ఓరల్ రీహైడ్రాషన్ థెరపీ చికిత్సతోముడి పడి ఉన్నది
Ans : విరేచనము
14. వ్యాధిని నివారించగల శక్తిని ఇచ్చేరక్త భాగాలూ
Ans : లింపో సైట్స్
15. విటమిన్ B లోపం వల్ల కలుగువ్యాధి
Ans : బెరి బెరి
16. HIV సాంద్రత దేనిలో ఎక్కువగాఉంటుంది ?
Ans : రక్తం
17. క్షయ వ్యాధి దేని ద్వారాసోకుతుంది
Ans : గాలి
18. విపరీతమైన చల్లదనాన్నిప్రయోగించి చేసే వైద్యాన్ని ఏమంటారు?
Ans : క్రయో థెరపీ
19. నిశ్శబ్ద హంతకి గా దేనినిపేర్కొంటారు ?
Ans : గుండెపోటు
20. ప్రాణాంతకం , స్పర్శతో హెచ్చుగావ్యాపించే మశూచి
Ans : వైరస్ కు సంబందించిన వ్యాధి
21. శరీరంలో ఏ భాగానికి పైరోహియావ్యాధి కలుగును?
Ans : ఊపిరితిత్తులు
22. వ్యాధుల వర్గీకరణను ఏమనిపిలుస్తారు ?
Ans : నోటోలాజి
23. చికిన్ గున్యా వ్యాధి దేనివలనసంక్రమిస్తుంది ?
Ans : దోమలు
24. మొదట వ్యాక్సిన్ ను కనుగొన్నదిఎవరు ?
Ans : ఎడ్వార్డ్ జెన్నర్
25. సూక్ష్మ జీవుల గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
Ans : మైక్రో బయాలజీ
26. హెచ్ . ఐ . వి ని దేని ద్వారాగుర్తించ వచ్చు
Ans : రక్త పరీక్ష
27. క్యాన్సర్ గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని ఏమంటారు ?
Ans : అంకాలజి
28. బాక్టీరియా ను తొలిసారిగాకనుగొన్నది ఎవరు ?
Ans : లీవెన్ హుక్
29. జాతీయ ఎయిడ్స్ పరిశోధన సంస్థఎక్కడ ఉంది ?
Ans : పూణే
30. హెపటైటిస్ వ్యాధి దేనికిసంభందించినది ?
Ans : కాలేయంలో మంట
31. క్షయ వ్యాధి నివారణకుచికిత్స
Ans : DOTS పద్దతి
32. కాన్సర్ ను కలిగించే కారకాలనుఏమంటారు ?
Ans : కార్సినోజెనిక్ ఏజెంట్స్
33. టైఫాయిడ్ రోగికి ఏమందునువాడతారు
Ans : క్లోరో మైసిటిన్
34. హస్వ దృష్టి దేనికి సంబందించినది?
Ans : కళ్ళు
35. మానవ శరీరంలో ఏ భాగానికిమాయోఫియా వ్యాధి కలుగును
Ans : కన్ను
36. తెల్ల రక్తకణాలు కు వచ్చే క్యాన్సర్ను ఏమని పిలుస్తారు?
Ans : ల్యుకేమియా (బ్లడ్ క్యాన్సర్ )
37అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని ఎవరిని పిలుస్తారు ?
Ans : డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు
38. అలెగ్జాన్డర్ ఫ్లెమింగ్ కనిపెట్టినమందు
Ans : పెన్సిలిన్
39. ప్లేగు వ్యాధి దేని ద్వారా వ్యాప్తిచెందుతుంది
Ans : ఎలుకలు
40. ట్రిపుల్ యాంటిజెన్వ్యాక్సిన్
Ans :DPT వ్యాక్సిన్
41. వైడల్ పరీక్షను దేనినినిర్దారించటానికి చేస్తారు ?
Ans : టైఫాయిడ్
42. పాలు ఇచ్చు పశువులలో వచ్చేఅంటువ్యాధి
Ans : కౌపాక్స్
43. నీరు కలుషితం కావటానికికారణం
Ans : పారిశ్రామిక వ్యర్దాలు
44. ట్రకోమా వ్యాధి దేనికిసంభందించినది
Ans : కళ్ళు
45. కండరాలు , ఎముకలకు వచ్చేక్యాన్సర్ ను ఏమని పిలుస్తారు?
Ans : సార్కోమా
46. చక్కెర వ్యాధి వలన ఏర్పడుప్రమాదకర వ్యాధి
Ans : అంధత్వం
47. డి . పి . టి టీకాల వల్ల నిరోధించబడేవి ?
Ans : డిఫ్తిరియా , టెటనుస్ , కోరింతదగ్గు
48. పిచ్చికుక్క కాటు ద్వారా వ్యాప్తిచెందే వ్యాధి
Ans : రేబిస్
49. పోలియో వంటి వ్యాధిలో నశించుకణాలు
Ans : మోటార్ న్యూరాన్స్
50. కామెర్ల వ్యాధి ఏది సక్రమంగాపనిచేయకపోవటం వలనసంక్రమిస్తుంది ?
Ans : కాలేయం
51. ఎయిడ్స్ దేనిమీద ప్రభావంచూపుతుంది ?
Ans : మానవ శరీర రక్షణ వ్యవస్థ
52. హెచ్ఐవీ తన ఆకారాలనుమార్చటానికి కారణమైనఎంజైమ్
Ans : రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్
53. ఫైలేరియా దేనివలనవ్యాపించును
Ans : క్యూలెక్స్ దోమ వలన
54. రేబిస్ వ్యాధి నివారణకు ఇచ్చేఆంటిరాబిస్ ను కనుగొన్నది
Ans : లూయీపాశ్చర్
55. వాక్సి నేషన్ విషయంలో కృషిచేసిన మొట్ట మొదటి శాస్త్రవేత్త డాక్టర్ఎవరు ?
Ans : ఎడ్వార్డ్ జెన్నర్
56. ప్రపంచంలోని మొదటియాంటిబయోటిక్
Ans : పెన్సిలిన్
57. హైపర్ టైకాసిస్ అనగా
Ans : శరీరం ఫై ఎక్కువ వెంట్రుకలుఏర్పడటం
58. దంతక్షయ నివారణకు ఏరసాయనాలను నీటిలోకలుపుతారు
Ans : బ్రోమైడ్
59. ఇన్సులిన్ స్రవించక పోవటం వల్లవచ్చే వ్యాధి
Ans : మధుమేహం
60. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్అఫ్ ఇండియా ఎక్కడ ఉంది?
Ans : లక్నో
61. అమ్నిషియా వ్యాధి దేనికిసంభందించినది
Ans : జ్ఞాపక శక్తి
62. మలేరియాను దేని నుండిసంగ్రహించ బడిన ఔషదముతోనయము చేయవచ్చు ?
Ans : సింకోనా చెట్టు
1. మానవ శరీరంలో అతి పెద్ద ఎముక?
Ans :ఫీమర్
2. గట్టిగా ధృడంగా ఉండే ఎముకనుఏమని పిలుస్తారు ?
Ans : అస్థి
3. అస్థి పంజరాన్ని గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
Ans : ఆస్టియాలజీ
4. బాహ్య అస్థి పంజరం గలజీవి
Ans : బొద్దింక
5. మెత్తగా ఉండే ఎముకలను ఏమనిపిలుస్తారు ?
Ans : మృదులాస్థి
6. మానవ శరీరంలో కీళ్ళకు భాధనుకలిగించే వ్యాధి ?
Ans :ఆర్థరైటిస్
7. మానవ శరీరంలో మొత్తం కండరాలసంఖ్య ఎంత ?
Ans : 639
8. మృదులాస్థి లోనిప్రోటీన్
Ans :కాండ్రిన్
9. కండరాల గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
Ans : మాయాలజీ / సార్కాలజి
10. మోచేయి , మోకాలు వంటి ప్రదేశాలలోఉండే కీళ్లను ఏమనిపిలుస్తారు ?
Ans : మడతబందు కీలు
11. కొత్తగా పుట్టిన బేబీలో ఉండేఎముకల సంఖ్య ?
Ans :300
12. ఓటాలజీ దేని గురించి అధ్యయనంచేస్తుంది ?
Ans : చెవి
13. ఎముకల తయారీకి తోడ్పడేవిటమిన్ ?
Ans : విటమిన్ – డి
14. మానవ శరీరంలో అధిక శక్తి గలకండరం దేనిలో ఉంటుంది ?
Ans : పిరుదులు
15. కండరాలకు వచ్చే కాన్సర్ నుఏమని పిలుస్తారు ?
Ans : సార్కోమా
16. ఎముకలు కదలడానికిసహకరించేవి
Ans : కండరాలు
17. బొంగరపు కీలు దేని దగ్గర ఉంటుంది?
Ans : మెడ దగ్గర
18. మానవ శరీరంలో మొత్తం ఎముకలసంఖ్య ఎంత ?
Ans :206
19. నీటిలో ఫ్లోరిన్ అధికమవటం వలనవచ్చే వ్యాధి
Ans :ఫ్లోరోసిస్
20. కండరాలలో గల ప్రోటీన్స్
Ans :ఆక్టిన్ /మయోసిన్
21. భుజములో ఉండే కీలు
Ans :బంతిగిన్నె కీలు
22. మానవ శరీరంలో అతి చిన్నఎముక
Ans :స్టెప్స్
23. వయోజనుని శరీరంలో ఎన్నిఎముకలు ఉంటాయి ?
Ans :206
24. ఆస్టియో పోరోసిస్ వ్యాధి ఏభాగానికి హాని కలిగిస్తుంది ?
Ans :ఎముకలు
25. పక్షులు గాలిలో ఎగురట కు గలకారణం ?
Ans :వాతు లాస్థులు
26. ఎముకలు ధృడంగా ఉండటానికికారణం
Ans :కాల్షియమ్ , పాస్ఫరస్
27. R B C ఎక్కడ ఉత్పత్తి అగును?
Ans :అస్థిమజ్జ
28. మానవుని తలలో ఉండే కదలనిఎముకల సంఖ్య
Ans :21
29. మానవుని పుర్రె లో ఉండే ఎముకలసంఖ్య
Ans :22
30. కండర సంకోచానికి ఉపయోగపడేమూలకాలు
Ans :పొటాషియం , కాల్షియమ్
31. మానవ శరీరంలో అతి గట్టి ఎముక?
Ans :క్రింది దవడ ఎముక
32. రెండు ఎముకలను కలుప బడిఉంచే మూలకం
Ans :లిగమెంట్
33. మానవ శరీరంలో అతి పెద్దకండరం
Ans :గ్లుటియస్ మాక్జిమస్ (తొడకండరం )
1. బెరి బెరి వ్యాధి ఏ విటమిన్ లోపంవల్ల వస్తుంది ?
Ans : B విటమిన్
2. ఎస్కార్బిక్ ఆమ్లంగా ఏ విటమిన్ నుపిలుస్తారు ?
Ans : C విటమిన్
3. ఎముకలు , పళ్ళు ఏర్పడటానికిముఖ్యమైన విటమిన్ ?
Ans :D విటమిన్
4. శరీరంలో కొవ్వును నిలువ చేసేకణాలు ?
Ans : అడిపో సైట్స్
5. తృణ ధాన్యాలలో ఎక్కువగా ఉండేది?
Ans : పిండి పదార్థం
6. నత్రజని సంభందిత ఆహారం?
Ans : కార్బో హైడ్రేట్స్
7. గ్రుడ్డు లోలభించేది
Ans :సల్ఫర్
8. ఆహారంలో అయోడిన్ లోపించటంవల్ల వచ్చే వ్యాధి
Ans : గాయిటర్
9. కాలేయంలో నిలువ ఉండేవిటమిన్
Ans : D విటమిన్
10. తల్లి పాలలో అత్యధికముగాఉండు మూలకం
Ans : ఇనుము
11. కొవ్వులొ కరిగేవిటమిన్లు
Ans : A D E K
12. A విటమిన్ అధికంగా గలఫలం
Ans : బొప్పాయి
13. సాదారణంగా గర్భవతులలోలోపించేది ?
Ans : కాల్షియమ్ &ఇనుము
14. గాయాలు మానటంలో తోడ్పడేవిటమిన్ ?
Ans : C విటమిన్
15. ఫాస్ఫరస్ ఎక్కువగా లభించే ఆహారపదార్థం ?
Ans : గుడ్డు లోని పచ్చసొన
16. సూర్యరశ్మి ద్వారా లభించేవిటమిన్
Ans : D విటమిన్
17. A విటమిన్ లోపం వల్ల వచ్చేవ్యాధి
Ans : జిరాఫ్ ధాల్మియా
18. నీటిలో కరిగే విటమిన్లు
Ans : B C
19. రక్త హీనత (ఎనిమియా )వ్యాధి ఏవిటమిన్ లోపం వల్ల కలుగుతుంది?
Ans : పైరిడాక్సిన్
20. పామాయిల్ పసుపు రంగులోఉండటానికి కారణమయ్యే విటమిన్?
Ans : A విటమిన్
21. పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగాతిన్నట్లయితే ఏ విటమిన్ లోపిస్తుంది?
Ans : B విటమిన్
22. సి విటమిన్ ఎక్కువగా లభించేఆహార పదార్దాలు ?
Ans : సిట్రస్ జాతి పండ్లు
23. గుడ్డులో సమృద్ధిగా లభించే ప్రోటీన్?
Ans : ఆల్బుమిన్
24. విటమిన్ E రసాయనిక నామం?
Ans : టోకో ఫెరాల్
25. ఆహారంలో విటమిన్ D లోపం వల్లవచ్చే వ్యాధి ?
Ans : రికెట్స్ (దొడ్డి కాళ్ళు )
26. తక్షణ శక్తి కొరకు క్రీడాకారులుదేనిని తీసుకుంటారు ?
Ans : సుక్రోజ్
27. విటమిన్ K ను కనుగొన్నది ఎవరు?
Ans : డాయీసి డాం
28. A విటమిన్ ఆహారంలో లోపించినదెబ్బతినే అవయవం ?
Ans : కళ్ళు
29. సూర్యకాంతి దేనికి అత్యుత్తమవనరు ?
Ans : D విటమిన్
30. రేచీకటి ఏ విటమిన్ లోపం వల్లవస్తుంది ?
Ans : A విటమిన్
31. విటమిన్స్ అని పేరు పెట్టిన వ్యక్తి?
Ans : కాసిమర్ ఫంక్
32. పురుషులలో ఏ విటమిన్ లోపంవల్ల వంధ్యత్వము కలుగుతుంది?
Ans : టోకో ఫెరాల్ (E విటమిన్ )
33. క్యారట్ లో ఎక్కువగా ఉండేవిటమిన్ ?
Ans : A విటమిన్
34. మానవ శరీరంలో ఎక్కువగాఉండేది ?
Ans : నీరు
35. పిండి పదార్థం ఎక్కువగా కలిగినది?
Ans :పాలు
36. తేనెలో ఉండే అధికభాగం
Ans : ఫ్రక్టోస్
37. కార్బో హైడ్రేట్స్ ను ఏమనిపిలుస్తారు ?
Ans : శక్తి ఉత్పాదకాలు
38. విటమిన్లు
Ans : సూక్ష్మ పోషకాలు
39. పాలలోని చక్కెర
Ans : లాక్టోస్
40. అత్యధిక పరిమాణంలో ప్రోటీన్ నుకలిగినది ?
Ans : సోయా చిక్కుడు
41. కాల్షియమ్ నకు ముఖ్యమూలాధారం ?
Ans : పాలు
42. తాజా పండ్లలో ఉండేవిటమిన్
Ans : సి విటమిన్
43. విటమిన్ సి కు గల మరియొకపేరు
Ans : ఆస్కార్బిక్ ఆమ్లం
44. రక్తం గడ్డకట్టేందుకు తోడ్పడేవిటమిన్
Ans : k విటమిన్
45. పాలలో కొవ్వు పదార్థం ఏ సీజన్లోతక్కువగా ఉంటుంది ?
Ans : వర్షాకాలంలో
46. రొట్టెల తయారీలో యిస్టునుఉపయోగిస్తారుఎందుకంటే
Ans : బొగ్గు పులుసు వాయువునుఉత్పత్తి చేస్తుంది
47. పిండి పదార్దాలు ఏ రుచిని కలిగిఉంటాయి ?
Ans : గ్లూకోస్
48. థయామిన్ విటమిన్ లోపం వల్లకలుగు వ్యాధి
Ans : బెరి బెరి
49. స్కర్వీ ను ఏ విటమిన్తీసుకోవటం వల్ల నివారించ వచ్చు?
Ans : విటమిన్ సి
50. విటమిన్ A ను అధికంగా కలిగినవృక్ష ఆధారం
Ans : క్యారట్
51. టోకో ఫెరాల్ దేని రసాయననామము ?
Ans : E విటమిన్
52. టీ , కాఫి లలో ఉండు ముఖ్యమైనఉత్ప్రేరకం ?
Ans : కెఫీన్
53. గ్లూకోస్ ఒక
Ans : క్షయ కరమైన చక్కెర
54. ఆహారంలో అయోడిన్ లోపం వలనఏ భాగము ఉబ్బును ?
Ans : థైరాయిడ్
*ZOOLOGy - జంతుశాస్త్రం*
1. జీవించి ఉన్న అతి పెద్ద పక్షి ఏది?
Ans : ఆస్ట్రిచ్
2. జంతు శాస్త్ర పితామహుడు ఎవరు?
Ans : అరిస్టాటిల్
3. వానపాముల పెంపకాన్ని ఏమనిపిలుస్తారు ?
Ans : వర్మీకల్చర్
4. కీటకాల గురించి అధ్యయనం చేయుశాస్త్రాన్ని ఏమని పిలుస్తారు ?
Ans : ఎంటమాలజీ
5. భారత దేశంలో నిషేదించినచేప
Ans : క్యాట్ ఫిష్
6. మగ గాడిద , ఆడ గుర్రం లసంతానాన్ని ఏమని పిలుస్తారు ?
Ans : మ్యూల్
7. ఏనుగు యొక్క సగటు జీవిత కాలంఎంత ?
Ans : 57సంవత్సరాలు
8. అత్యధిక జ్ఞాపక శక్తి గలక్షిరదాలు
Ans : డాల్ఫిన్
9. అతి పొడవైనపాము
Ans : అనకొండ
10. పై దవడను కదల్చగల పక్షి ఏది?
Ans : రామ చిలుక
11. అమీబాలో శ్వాస క్రియ జరిగేవిధానం
Ans : డిప్యూ జన్
12. జంతువులను గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
Ans : జంతు శాస్త్రం
13. కృత్రిమ పట్టును ఏమని పిలుస్తారు?
Ans : రేయాన్
14. పుట్టుకతో చెవిటి జీవులని వేటినిపిలుస్తారు ?
Ans : చీమలు
15. హిమాలయాల నుంచి నీలగిరులవరకు ఆగకుండా ప్రయాణించగల పక్షిఏది ?
Ans : ఉడ్ కాక్
16. ప్రపంచంలోనే అత్యంతవేగవంతమైన చేప
Ans : సెయిల్
17. స్పంజికలు ఏ వర్గానికి చెందినజీవులు
Ans : పారాజోవా
18. నీటిలోను , భూమి పైన జీవించేవాటిని ఏమని పిలుస్తారు ?
Ans : ఉభయ చర జీవులు
19. పాములు గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని ఏమంటారు ?
Ans : ఓ ఫీయోలజీ
20. ఆడ గాడిదకు , మగ గుర్రానికిపుట్టిన సంతానాన్ని ఏమంటారు?
Ans : హెన్నీ
21. ఉభయచర జీవి
Ans : కప్ప
22. అతి పొడవైనజంతువు
Ans : జిరాఫీ
23. తిమింగలం ఏ రకం జంతువులకుచెందినది ?
Ans : క్షిరదం
24. పొలుసులు లేని చేప
Ans : జెల్ల చేప
25. భారత దేశంలో అతి పెద్ద పక్షి ఏది?
Ans : బట్ట మేక పిట్ట
26. పక్షుల గురించి అధ్యయనం చేయుశాస్త్రాన్ని ఏమని పిలుస్తారు ?
Ans : ఆర్నిథాలజీ
27. నీలి విప్లవం దేనికిసంభందిచినది
Ans : చేపలు
28. చీమలు కుట్టి నపుడు శరీరంలోవిడుదల చేసే ఆమ్లం ఏది ?
Ans : ఫార్మిక్ ఆమ్లం
29. వెన్నెముక గల జంతువులనుఏమని పిలుస్తారు ?
Ans : సక శేరుకాలు
30. బుద్ది వంతమైన క్షిరదాలూ
Ans : డాల్ఫీన్
31. పంది మాంసమును ఏమనిపిలుస్తారు ?
Ans : ఫోర్క్
32. క్షిరదాల గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
Ans : మమ్మాలజీ
33. ముందుకు , వెనుకకు ఎగర గలిగేపక్షి
Ans : హమ్మింగ్ బర్డ్
34. పక్షి గూళ్ళు గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
Ans : నిడాలజీ
35. కుక్క సగటు జీవితకాలం
Ans :34సంవత్సరాలు
36. విషం నాడీ వ్యవస్థపైపనిచేయటాన్ని ఏమంటారు ?
Ans : న్యూరో టాక్సిన్
37. కప్ప అండాల సమూహాన్నిఏమంటారు ?
Ans : స్పాన్
38. ఏ జంతువుకు గోళ్లు కలవు కానీవేళ్ళు ఉండవు
Ans : నీలి తిమింగలం
39. భారత దేశ పక్షి శాస్త్ర పితామహుడుఎవరు ?
Ans : సలీమ్ ఆలీ
40. పాము విషం రక్త ప్రసరణ వ్యవస్థ పైపని చేయటాన్ని ఏమని పిలుస్తారు?
Ans : హీమో టాక్సిన్
41. మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుకునేవి
Ans : చేపలు
42. పుట్ట గొడుగులు ఏ రకానికిచెందినవి ?
Ans : ఫంగి
43. జలగ రక్తాన్ని పేల్చేటప్పుడుగడ్డకట్టకుండా విడుదల చేసిది ?
Ans : హిరుడిన్
44. ఏక కణ జంతువు
Ans : అమీబా
45. పాలకు ప్రసిద్ధి చెందిన గేదలు ఏజాతికి చెందినవి ?
Ans : ముర్రా జాతి
46. కప్ప శుక్రకణాల సమూహాన్నిఏమంటారు ?
Ans : మిల్ట్
47. నాగు పాము శాస్ర్తియనామం
Ans : నాజా నాజా
48. అత్యధిక సంవత్సరాలు నివసించేజంతువు
Ans : తాబేలు
49. అతి పెద్ద గుడ్డు పెట్టెపక్షి
Ans : ఆస్ట్రిచ్
50. పాములు అన్ని అండోత్పాదకాలుకానీ రక్త పింజర పాము ఒక
Ans : శిశోత్పాదకం
51. ప్రపంచంలో ని మొదట కీటకనాశిని
Ans : డి . డి .టి (డై క్లోరో డై ఫినైల్ ట్రైక్లోరో ఈ థెన్ )
52. కీటకాలలో శ్వాసఅవయవాలు
Ans : వాయు నాళాలు
53. బాహ్య పరిసరాలకు అనుగుణంగాశరీర ఉష్ణో గ్రతను మార్చే జంతువులనుఏమని పిలుస్తారు ?
Ans : శీతల రక్త జంతువులు
54.కప్ప గుండెలో ఉండే గదులసంఖ్య
Ans : మూడు
55. ఏక భార్యత్వం చూపేపక్షి
Ans : పావురం
56. జల చర క్షిరదాల గురించిఅధ్యయనం చేయు శాస్త్రాన్నిఏమంటారు ?
Ans : సిటాలజి
57. జల చర క్షిరదాలలో అతి పెద్దదిఏది ?
Ans : నీలి తిమింగలం
58. మన జాతీయ జల చరం
Ans : డాల్ఫీన్
59. రక్త భక్షకులకుఉదాహారణ
Ans : జలగ , దోమ
60. వానపాములో శ్వాస క్రియ దేనిద్వారా జరుగుతుంది ?
Ans : చర్మం
61. స్వజాతి భక్షకులు ఏవి
Ans :పాము , తేలు

EmoticonEmoticon