Today in History in Telugu - 6th February

*🌏చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 6🌏*

*🔍సంఘటనలు🔎*

▪1819: సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు.

▪1952: విక్టోరియా మహారాణి అనంతరం ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించింది.

▪2000: ఫిన్లాండు తొలి మహిళా అధ్యక్షురాలిగా టార్జా హలోనెల్ ఎన్నికైంది.

*❣జననాలు❣*

🏵1890: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీగా పిలువబడిన స్వాతంత్ర్య సమర యోధుడు. (మ.1988)

🏵1892: విలియం పి. మర్ఫీ, రక్తహీనత పెర్నీషియస్ ఎనీమీయాకు చికిత్సకు కనుగొన్న శాస్త్రవేత్త.

🏵1923: జే.రామేశ్వర్ రావు, వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త మరియు భారత పార్లమెంటు సభ్యుడు. (మ.1998)

🏵1932: భమిడిపాటి రామగోపాలం, ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (మ.2010)

🏵1947: కె.వి.కృష్ణకుమారి, ప్రముఖ రచయిత్రి.

🏵1956: కావలి ప్రతిభా భారతి, రాజకీయ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు.

*💐మరణాలు💐*

🌟1804: జోసెఫ్ ప్రీస్ట్‌లీ, ఆక్సిజన్ను కనుగొన్నవాడు. (జ.1773)

🌟1827: శ్యామశాస్త్రి, ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు మరియు వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (జ.1762)

🌟1889: సూరి భగవంతం, ప్రముఖ శాస్త్రవేత్త, దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు. (జ.1909)

🌟1925: దామెర్ల రామారావు, ప్రముఖ చిత్రకారుడు

🌟1931: మోతిలాల్ నెహ్రూ, భారత జాతీయ నాయకుడు. (జ.1861)

🌟1965: ప్రతాప్ సింగ్ ఖైరాన్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి.

🌟1976: దీవి రంగాచార్యులు, సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు.ప్రాచీన హిందూ వైద్యశాస్త్ర పరిశోధకులు. (జ.1898)

🌟1993: ఆర్థర్ ఆష్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు.

🌟2008: కల్పనా రాయ్, తెలుగు హాస్యనటి. (జ.1950) \

🌟2015: ప్రముఖ రంగస్థల, సినిమా నటుడు, దర్శకుడు ఆత్మారాం భెండే
🍃🌿🍃🌿🍃🌿🍃🦚🌿🍃🦚🦚

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv