*🌏చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 7🌏*
*🔍సంఘటనలు🔎*
▪1990: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా కృష్ణకాంత్ నియమితులయ్యాడు.
▪1990: సోవియట్ యూనియన్ యొక్క 70 సంవత్సరాల సార్వభౌమిక అధికారం విచ్ఛిన్నమయింది.
▪1992: ఐ.ఎన్.ఎస్. షల్కి (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
*❣జననాలు❣*
🏵1812: చార్లెస్ డికెన్స్, ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత.
🏵1877: ప్రముఖ ఆంగ్ల గణిత శాస్త్రవేత్త జి. హెచ్. హార్డీ జననం.
🏵1888: వేటూరి ప్రభాకరశాస్త్రి, ప్రసిద్ధ రచయిత. (మ.1950)
🏵1894: కప్పగల్లు సంజీవమూర్తి, తెలుగు కన్నడంలో 22 నాటికలు రచించారు. (మ.1962)
🏵1925: పి.సుదర్శన్ రెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
*💐మరణాలు💐*
🌟1897: ప్రముఖ ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త గెలీలియో ఫెరారిస్ మరణం.
🌟1937: ఎలిహూ రూట్ అమెరికన్ దౌత్యవేత్త మరియు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరణించాడు.
🌟1969 - ఆమంచర్ల గోపాలరావు స్వాతంత్ర్య సమరయోధులు, /చరిత్రకారులు / చలనచిత్ర దర్శకులు. [జ.1907]
🌟2018: గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (జ.1947)
EmoticonEmoticon