Indian polity - practice bits in telugu

Indian polity - practice bits in telugu

*🎀1.ఇప్పటివరకు రాజ్యాంగ పీఠిక కు ఎన్ని సార్లు సవరణలు జరిగాయి?ఒకసారి* 


*🎀2.ప్రవేశిక కు భారత రాజ్యాంగానికి ఆత్మ హృదయం ఒక ఆభరణం గా అభివర్ణించింది ఎవరు ?అంబేద్కర్* 


*🎀3.కేబినెట్ మిషన్ ప్లాన్ ను ఎప్పుడూ ప్రకటించారు?మే 16 1946* 


*🎀4. బ్రిటిష్ వారి కాలంలో ఢిల్లీ దీనిలో భాగం?చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్* 


*🎀5.భారత రాజ్యాంగంలో సార్వభౌమాధికారం ఎవరికి ఇవ్వబడింది ?భారత ప్రజలకు* 


*🎀6.ఒక నూతన రాష్ట్రంలో ఎప్పుడు ఏర్పాటు చేయవచ్చు?పార్లమెంట్ సాధారణ మెజారిటీ తో పాటు ఏ రాష్ట్రం నుంచి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఆ రాష్ట్ర ధ్రువీకరణ ద్వారా* 


*🎀7. భారత సమైక్య దీనికి దగ్గరగా ఉంటుంది  ?కెనడా* 


*🎀8.భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం గా అభివర్ణించింది ఎవరు?ఐవర్ జెన్నింగ్స్ .అజారుద్దీన్ జికె గ్రూప్స్* 


*🎀9. రాజ్యాంగ నిర్మాణ సభలో వివిధ అంశాలను పరిశీలించడానికి ఎన్ని కమిటీలు నియమించింది?12*


*🎀10.భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో 1930 జనవరి 26 న పూర్ణ స్వరాజ్ దినంగా జరుపుకోవాలని తీర్మానించింది?  లాహోర్* 


*🎀11.రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం ఎప్పుడు జరిగింది ?1950 జనవరి 24 .అజారుద్దీన్ జి కే గ్రూప్స్* 


*🎀12.భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించారు ఎప్పుడు అమలులోకి వచ్చింది ? 1949 నవంబర్ 26/ 1950 జనవరి 26* 


*🎀13.భారతీయులకు అధికారాన్ని ఎప్పటిలోగా బదిలీ చేస్తామని లార్డ్ అట్లీ ప్రకటించారు ? 1948 జూన్* 


no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv