*✅తెలుసు కుందాం✅*
*🟥అణుబాంబు కనిపెట్టిందెవరు?:*
🟢అణుబాంబు పరిశోధనలు 1945 లో ప్రారంభమై , రెండవ ప్రపంచ యుద్ధకాలములో " ఒప్పెన్ హైమర్ " అనే అమెరికన్ శాస్త్రజ్ఞుడి పర్యవేసణలో మెక్సికో ప్రాంతాల పరిశోధన్లు పూర్తయి 1945 లో కార్యరూపము దాల్చిందని ... అణుబాంబుని 1945 ఆగష్ట్ 06 న హిరోషిమా మీద , ఆగష్ట్ 09 న నాగసాకీ మీద వేసారు . 75 సం.లు దాటినా ఆ దారుణ పరిణామాలు మానవాళి ఇంకా మర్చిపోలేదు . నాగషాకీ , హిరోషిమా ల్లో జరిగిన ఘోర నరమేధం ఈ శాస్త్రజ్ఞుడు ఊహించని రీతిలో జరగడం చేత పశ్చాత్తాప పడి , భగవద్గీత తో భారతీయ వేదాంతం లో ఓదార్పు పొందాడట. హీరోషిమా, నాగసాకిలో వేసిన అణు బాంబు వల్ల 40 వేల మంది మరణించారు. మరో 35 వేల మంది గాయపడడమో, దాని ప్రభావానికి అస్వస్థకు గురి కావడమో జరిగింది.
EmoticonEmoticon