Indian Coast Guard Navik Recruitment 2018


ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్ పోస్టులు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కోస్ట్ గార్ట్ 10+2 ఎంట్రీ ద్వారా నావిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: నావిక్ (జనరల్ డ్యూటీ)

అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: 18-22 ఏళ్ల మధ్య ఉండాలి. " ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ ఫిటినెస్, మెడికల్ టెస్ట్ ఆధారంగా, రాతపరీక్ష

తేది: 2018 సెప్టెంబరు - అక్టోబరు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: | సికింద్రాబాద్, విశాఖపట్నం
ఆన్లైన్ దరఖాస్తు: 01.07. 2018 నుంచి 10.07.2018 వరకు.

పూర్తి వివరాలకు వెబ్సైటు దర్శించండి http://www.joinindiancoastguard.gov.in/

Indian Coast Guard Navik Recruitment 2018


EmoticonEmoticon