నిట్ ఏపీ, తాడేపల్లిగూడెం సంస్థ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా,
పోస్టులు: టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు (తాత్కాలికం)
అర్హత: సంబంధిత సబ్జెక్టులు/ బ్రాంచుల్లో డిగ్రీ, డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, నెట్, పీహెచ్డీ, అనుభవం.
ఎంపిక: రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్/ ప్రొఫీషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్లైన్/ ఈమెయిల్ చివరి తేది: 07.01.2018
EmoticonEmoticon