బిఇఎల్లో 86 డిప్యూటిఇంజినీర్లు
సంస్థ: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) బెంగళూరు యూనిట్
పోస్టు: డిప్యూటి ఇంజినీర్
ఖాళీలు: 86
అర్హత: సంబంధిత బ్రాంచ్లలో బిఇ/బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: 26 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా .
రాతపరీక్షతేదీ: 19-08-2018
పరీక్షా కేంద్రాలు: బెంగళూరు, ఢిల్లీ, ముంబయి. కోల్కతా. గువాహట్.
దరఖాస్తు: ఆన్లైన్ దరఖాస్తు
ఫీజు: రూ500
చివరితేదీ: 11-07-2018
EmoticonEmoticon