kaloji narayanarao university of health sciences,Warangal-MPH Course Entrance 2018

వరంగల్ లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2018-19 విద్యాసంవత్సరానికి ఎంపీహెచ్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది

కోర్సు పేరు: మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్

 దరఖాస్తు ఫీజు: రూ. 3000/-,  (ఎంపీహెచ్ ).ఎస్సీ/ఎస్టీలకు రూ. 2700/- 

మొత్తం సీట్ల సంఖ్య: 40

కోర్సు వ్యవధి: రెండేండ్లు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో (10+2+3 విధా నంలో) 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 12 (సాయంత్రం 5 గంటల వరకు

వయస్సు: గరిష్ట వయోపరిమితి లేదు,

దరఖాస్తు: ఆన్లైన్ లో. ఆన్లైన్ దరఖాస్తులను  ప్రింట్ తీసి, కావల్సిన సర్టిఫికెట్లను జతపరిచిసంబంధిత అధికారికి పంపాలి.

చివరితేదీ: జూలై 12

ఎంపిక: ఆన్ లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎంట్రెన్స్ టెస్ట్

హాల్ టికెట్ల డౌన్ లోడింగ్: జూలై 17 ఆధారంగా.

 ఎంట్రెన్స్ పరీక్ష: జూలై 19 (2.30PM-4.00 ఎంట్రెన్స్ పరీక్షలో కనీస అర్హత మార్కులు 40 PM వరకు) శాతం (ఎస్సీ, ఎస్టీ 30 శాతం) సాధించాలి.

వెబ్ సైట్: www.knruhs.in
kaloji narayanarao university of health sciences,Warangal-MPH Course Entrance 2018



EmoticonEmoticon