Electronics corporation of india limited hyderabad - Technical Officer Vacancies

హైదరాబాద్ లోని భారత ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ఏడాది కాలానికి ఒప్పంద ప్రాతిపదికన 17 టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టెక్నికల్ ఆఫీసర్: 15

విభాగాలు: ఈసీఈ/ఈఈఈ-9, మెకానికల్-4,అవకాశాలు సీఎస్ఈ -2. సైంటిఫిక్ అసిస్టెంట్-: 2

అర్హత: సంబంధిత బ్రాంచుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఒక ఏడాది పని అనుభవం ఉండాలి.

వయసు: టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్లు, సైంటిఫిక్ ఆసిస్టెంట్ పోస్టులకు 25 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్ లైన్. ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీకి ఇతర ధ్రువీకరణ పత్రాలు జతచేసి పోస్టులో పంపాలి.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: జూలై 3, 2018

దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి చివరితేదీ: జూలై 9, 2018,

వెబ్ సైట్: WWW.ecil.co.in

Electronics corporation of india limited hyderabad - Technical Officer Vacancies




EmoticonEmoticon