న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏఎఫ్ఈడీ) ఖాళీగా ఉన్న జూనియర్ ఫీల్డ్ రిప్రజెంటేటివ, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖా స్తులను ఆహ్వానిస్తున్నది.
మొత్తం ఖాళీల సంఖ్య: 31 –
జూనియర్ ఫీల్డ్ రిప్రజెంటేటివ్-16 పోస్టులు –
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. - పే స్కేల్: 19,900- 63,200/- -
జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-15 పోస్టులు –
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కామర్స్ డిగ్రీలో
60 శాతం
మార్కులతో ఉత్తీర్ణత. కామర్స్లో మాస్టర్ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. - పే స్కేల్: 21,700-69,100/- - వయస్సు: పై రెండు పోస్టులకు 21 నుంచి 30 ఏండ్ల
మధ్య ఉండాలి. –
ఎంపిక: రాతపరీక్ష - దరఖాస్తు: ఈ మెయిల్ (recruitment@natedindia.com) ద్వారా సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి. –
చివరితేదీ: ఎంప్లాయ్మెంట్ న్యూస్(జూలై 7-18)లో వెలువడిన తేదీ నుంచి 20 రోజు ల్లోగా దరఖాస్తులను పంపించాలి. –
EmoticonEmoticon