ఔరంగాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్షానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
(ఎన్ఐఈఎల్ ఐటీ) ఎంటెక్, బీటెక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎన్ఐఈఎల్ఐటీ భారత ప్రభుత్వరంగ సంస్థ, ఎలక్ట్రా నిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలో ఇది పనిచేస్తుంది.
* పీజీ/డిగ్రీ, డిప్లొమా కోర్సులు " ఎంటెక్ ( ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ)
* బీటెక్ (ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ ఇంజినీరింగ్) - డిప్లొమా (ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్
ఆండ్ మెయింటెనెన్స్) –
చివరితేదీ: జూలై 14
"
EmoticonEmoticon