Today in History 16-July-2018

🌏చరిత్రలో ఈ రోజు  జూలై  1⃣6⃣_*

          *_💥సంఘటనలు💥_*

🌀0622: ఇస్లామిక్ కేలండర్ (కాల గణన) మొదలైన రోజు. (హిజ్రీ శకం)

🌀1439: ఇంగ్లాండ్ లో ముద్దు పెట్టుకోవటం నిషేధించారు.

🌀1661: బేంక్ ఆఫ్ స్టాక్‌హోమ్ మొదటి సారిగా ఐరోపాలో "బేంక్ నోట్స్"ని విడుదల చేసింది. (ప్రవేశ పెట్టింద్).

🌀1880: డాక్టర్ ఎమిలి హోవార్డ్ స్టోవ్, కెనడాలో సేవ (ప్రాక్టీసు) చేయటానికి అనుమతి (లైసెన్స్) పొందిన తొలి మహిళ.

🌀1862: లూయిస్ స్విప్ట్ అనే శాస్త్రవేత్త 'స్విప్ట్-టట్టల్' అనే తోకచుక్కను కనుగొన్నాడు.

🌀1918: నికొలస్ II, రష్యన్ జార్ (చక్రవర్తి) ని అతని కుటుంబాన్ని (భార్య, ఐదుగురు పిల్లలు) ఉరి తీసారు.

🌀1926: నేషనల్ జియోగ్రాఫిక్ పత్రికలో (మేగజైన్) మొదటిసారిగా నీటిలోపల తీసిన కలర్ ఫొటో (రంగుల చిత్రం) ప్రచురించబడింది.

🌀1936: రక్తప్రసరణ (ఆర్టీరియల్ సర్క్యులేషన్) యొక్క మొదటి ఎక్స్-రే ఫొటోను రోచెస్టర్, న్యూయార్క్ లోని రోచెస్టర్ లో తీసారు.

🌀1941: 100 డిగ్రీల ఫారెన్‌హీట్ (38 డిగ్రీల సెంటిగ్రేడ్) వేడి (వాతావరణం) సీట్టెల్ నగరం (వాషింగ్టన్ రాష్ట్రం, అమెరికా) లో నమోదు అయ్యింది.

🌀1945: "ఫేట్ బాయ్" అని ముద్దు పేరున్న మొదటి ప్లుటొనియం అణుబాంబును (ప్రయోగాత్మకంగా) ఉదయం 5:30 గంటలకు అమెరికా అలమొగొర్డొ ఎయిర్ బేస్ (న్యూమెక్సికో ఎడారి ప్రాంతం) పరీక్షించింది. అణుబాంబు పేలిన తర్వాత ఏర్పడిన పుట్టగొడుగు మేఘాలు 41,000 అడుగుల ఎత్తువరకు వ్యాపించాయి. దాని ఫలితంగా, ఒక మైలు వ్యాసార్ధం (రేడియస్) లో ఉన్న జీవజాతులన్నీ మరణించాయి. ఈ రోజునుంచి "అణు యుగం" ప్రారంభమయ్యింది. ఈ అణుబాంబు తయారీ, ప్రయోగం అంతటినీ "మన్‌హట్టన్ ప్రాజెక్టు"గా పేరు పెట్టారు..

🌀1945: మిత్రదేశాల నాయకులు విన్‌స్టన్ చర్చిల్, హేరీ ఎస్. ట్రూమన్, జోసెఫ్ స్టాలిన్, రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ భవిష్యత్తు గురించి చర్చించటానికి సమావేశమయ్యారు.

🌀1965: 'ది మాంట్ బ్లాంక్' రోడ్ సొరంగం (ఫ్రాన్స్ దేశాన్ని, ఇటలీ దేశాన్ని కలిపే సొరంగం) ప్రారంభమయ్యింది.

🌀1969: అపొల్లో 11 రోదసీ నౌక (చంద్రుడి మీద మొదటిసారిగా మనిషిని దింపే ఉద్దేశంతో) కేప్ కెన్నెడి, ఫ్లొరిడా రాష్ట్రం నుంచి చంద్రుని మీదకు ప్రయాణం మొదలు పెట్టింది.

🌀1979: సద్దాం హుస్సేన్, ఇరాక్ అధ్యక్షుడు అయ్యాడు.

🌀1990: భూకంపం రిక్టర్ స్కేల్ 7.8 తీవ్రతతో, భూకంపం, ఫిలిప్పీన్స్ లో వచ్చి, 1600 మంది ప్రజలు మరణించారు. వేయికి పైగా ప్రజలు కనిపించకుండా పోయారు. మనీలా, చబనతుయన్, బగుయొవొ, లుజన్ ప్రాంతాలు బాగా నష్టపోయాయి. 1976 నుంచి ఆ ప్రాంతంలో జరిగిన భూకంపాలలో ఇది చాలా పెద్ద భూకంపం.

🌀1972: భారత పోలీసు వ్యవస్థలో తొలి మహిళా ఐ.పి.ఎస్ అధికారిణిగా కిరణ్ బేడీ నియమించబడింది.

🌀1976: ఆర్.డి. భండారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం (1976 జూన్ 16 నుంచి 1977 ఫిబ్రవరి 16 వరకు).

🌀1983: యూరి ఆండ్రొపోవ్ యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.

🌀1993:బ్రిటిష్ ఎమ్. ఐ. 15, (అంతర్గత రహస్య భద్రతా దళం) తన 84 సంవత్సరాల చరిత్రలో, మొదటిసారిగా ప్రజల ముందుకు పత్రికల ద్వారా వచ్చింది. స్టెల్లా రెమింగ్టన్ (56 సం) (మహిళ) పత్రికల ముందు ఫొటో ఇచ్చిన మొదటి డైరెక్టర్ జనరల్.

             *_🎂జననాలు🎂_*

💙1704: జాన్ కే, ఇంగ్లాండ్, మెషినిస్ట్, ఫ్లైయింగ్ షటిల్ కనుగొన్న శాస్త్రవేత్త.

💙1746: జియుసెప్పె పియజ్జి, మొదటి గ్రహశకలాన్ని (ఏస్టరాయిడ్) కనుగొన్నాడు (గ్రహశకలం పేరు: సెరెస్).

💙1872: రోల్డ్ అముండ్‌సెన్, నార్వే దేశస్థుడు, దక్షిణ ధ్రువాన్ని కనుగొన్నాడు (మ.1928).

💙1940: పిరాట్ల వెంకటేశ్వర్లు పత్రికా సంపాధకుడు మరియు రచయిత. [ మరణము. 2014]

💙1888: ఫ్రిట్జ్ జెర్నికె, 'ఫేజ్-కంట్రాస్ట్ మైక్రోస్కోప్' ని కనుగొన్నాడు.

💙1896: ట్రైగ్వె లీ, మొదటి యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ (1946-52).

💙1909: అరుణా అసఫ్ అలీ, స్వాతంత్య్ర సమరయోధురాలు. (మ.1996).

💙1922: ఎస్. టి. జ్ఞానానంద కవి, ప్రముఖ తెలుగు రచయిత. (మ.2011).

💙1923: జనరల్ కె. వి. కృష్ణారావు, భారత సైనిక దళాల మాజీ ఛీఫ్. (మ.2017).

💙1924: తేళ్ల లక్ష్మీకాంతమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రేసు నాయకురాలు మరియు లోక్‌సభ సభ్యురాలు (మ.2007).

💙1965: శేఖర్ (కార్టూనిస్టు), కార్టూన్లు కొత్త కొత్త ఐడియాలతో రాజకీయాల పైన తీవ్రమైన, సున్నితమైన విమర్శలతో చాలా బావుంటాయి

💙1975: భువనేశ్వరి (నటి), తెలుగు చలన చిత్ర నటి. సినిమాలతో పాటు కొన్ని టీవీ ధారావాహికలలో కూడా నటించింది.

💙1981: గోపీచంద్ లగడపాటి, సిని నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత.

💙1983: కట్రీనా కైఫ్, భారతీయ సినీ నటి

            *_🍁మరణాలు🍁_*

🏵1999 - ఒకే ఇంజన్ గల విమానాన్ని జాన్ ఎఫ్. కెన్నెడి (జూనియర్) నడుపుతున్నప్పుడు, మార్తాస్ వైన్‌యార్డ్ (మసాచుసెట్స్) దగ్గర అట్లాంటిక్ సముద్రంలో కూలి జాన్ ఎఫ్.కెన్నెడీ (జూనియర్), అతని భార్య కేరొలిన్, అతని సోదరి మరణించారు.

🏵2015: వి.రామకృష్ణ, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. (జ.1947)
➿➿➿➿➿➿➿➿➿

🌍‌🇭istory of ‌🇯‌uly  1⃣6⃣


       ░▒▓█ 🅴vents █▓▒░

🌀0622: The day of the Islamic calendar (time period). (Hijri era)

🌀1439: Banned kiss in England.

🌀1661: Bench of Stockholm releases "bunk notes" for the first time in Europe. (Introduction).

🌀1880: Dr. Emily Howard Stowe, the first woman to be licensed to work (practice) in Canada.

🌀1862: Louis Schott, a scientist who discovered the comet 'Swift-Tuttal'.

🌀1918: Nicholas II, Russian Jar (Emperor) was hanged by his family (wife and five children).

🌀1926: Color photograph (colorful picture) was first published in the National Geographic Magazine (magazine).

🌀1936: First X-ray photo of blood circulation (Artillery Circulation) was taken in Rochester, Rochester, New York.

🌀1941: 100 degrees Fahrenheit (38 degrees centigrade) hot (atmosphere) recorded in Seattle City (Washington State, America).

🌀1945: The first plutonium atomic bomb named "Fate Boy" was tested (experimentally) by the American Alamedgordo Air Base (New Mexico Desert Area) at 5:30 am. The mushroom clouds formed after the bombardment of the atom bomb spread to 41,000 feet. As a result, all living people in a mile radius (radians) died. From this day the "nuclear age" has begun. This nuclear bomb was named as "Manhattan Project".

🌀1945: Allies Leaders Winston Churchill, Harry S. Truman, Joseph Stalin, was summoned to discuss the German future of losing the Second World War.

🌀1965: 'The Mont Blanc' road tunnel (France, the tunnel connecting Italy).

🌀1969: Cape Kennedy, the Apollo 11 spacecraft (with the intention of snatching the man on the moon) began to travel from the state of Florida to the moon.

🌀1979: Saddam Hussein became the president of Iraq.

🌀1990: Earthquake Richter Scale 7.8 magnitude, earthquake, arrived in the Philippines and killed 1600 people. More than 1,000 people have disappeared. Manila, Chabanatyan, Bukiao, Luzon areas have fallen very badly. This is a major earthquake in the earthquake since 1976.

🌀1972: Kiran Bedi was appointed as the first female IPS officer of the Indian Police System.

🌀1976: R.D. Bhandari, as the Governor of Andhra Pradesh, was sworn in (June 16, 1976 to February 16, 1977).

🌀1983: Yuri Andropov was elected president of the USSR (Russia).

🌀1993: British Em. I. 15, (Internal Secret Security Force) in its 84-year history, first came public magazines. Stella Reimington (56 yrs) (Woman) was the first Director General of the magazine.

       ░▒▓█ 🅱irths █▓▒░

💙1704: John Ke, England, a mechanicist, a flying shuttle scientist.

💙1746: Giuseppe Piazzi, first asteroid (astrode) detected (asteroid name: seras).

💙1872: Röld Amundsen, Norway, discovered the south pole (m. 1928).

💙1940: Pirate Venkateshwarars is a press editor and author. [Death. 2014]

💙1888: Fritz Jernicke, 'Phase-Contrast Microscope'.

💙1896: Trigue Lee, First Secretary of the United Nations (1946-52).

💙1909: Aruna Asaf Ali, freedom fighter. (Number 1996).

💙1922: S. T. Gyanananda poet, popular Telugu writer. (Number 2011).

💙1923: General K. V. Krishna Rao, former Chief of the Indian Armed Forces. (Number 2017).

💙1924: Days of Laxmikandamma, Independence Fighter, Indian National Congress Leader and Lok Sabha Member (M. 2007).

💙1965: Shekhar (cartoonist) and cartoons are good with intense and delicate criticism over politics with new new ids

💙1975: Bhuvaneshwari (actress), Telugu film actress. In addition to movies and some TV serials.

💙1981: Gopichand Lagadapati, film actor, producer, director, writer.

💙1983: Katrina Kaif, Indian film actress

       ░▒▓█ 🅳eaths █▓▒░

🏵1999 - John F. for the same engine. While running Kennedy (junior), Martha's wounded in the Atlantic Ocean near Vineyard (Massachusetts), John F. Kennedy (junior), his wife Kerolin, and his sister were killed.

🏵2015: V.Ramakrishna, Telugu cinema playback singer. (Jan 1947)

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv