Indian History Practice Bits in Telugu

*భారతదేశ_చరిత్ర*

🍋“సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ' స్థాపకుడు?
✔గోపాలకృష్ణ గోఖలే

🍋ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథకర్త?.
✔లాయక్ అలీ

🍋SNDPY అంటే?
✔శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం

🍋'ఆంధ్ర మహిళ' బిరుదెవరిది?
✔దుర్గాబాయి దేశీముఖ్

🍋తమిళ పద్యాలతో దేశభక్తిని నింపిన మేధావి?
✔సుబ్రమణ్య భారతి(కవి)

🍋మహ్మదాలీ జిన్నా ఏ చట్టాన్ని 'కుళ్లిన వ్యవస్థ' అన్నాడు?
✔1935 భారత ప్రభుత్వ చట్టం

🍋'వందేమాతరం' గేయాన్ని ఏ ఐఎనసీ సమావే శంలో తొలిసారి పాడారు?
✔1896, కలకత్తా

🍋'ఇండియన్ అన్ రెస్ట్' గ్రంథకర్త?
✔వాలంటైన్ చిరోల్

🍋'గాంధీ వర్సెస్ లెనిన్' కరపత్ర రచయిత?
✔శ్రీపాద అమృత డాంగే (ఎస్.ఎ.డాంగే)

🍋నిజాం ప్రభుత్వం ఇండియన్ యూనియన్ తో యథాతథ ఒప్పందం ఎప్పుడు చేసుకుంది-
✔1947, నవంబర్ 29

🍋'ది ఎండ్ ఆఫ్ యాన్ ఎరా' గ్రంథకర్త?
✔కె.ఎం.మున్షీ

🍋1920 ఏలూరు ఖిలాఫత్ బహిరంగ సభకు అధ్యక్షులు ఎవరు?
✔ఉమర్ అలీషా

🍋భారత్ లో మొట్టమొదటి జిల్లా స్థాయి కాంగ్రెస్ ఏది?.
✔కృష్ణా జిల్లా కాంగ్రెస్

🍋సత్యాగ్రహం అంటే అర్థం?
✔శాంతియుత ప్రతిఘటన

🍋దండి యాత్రలో భాగంగా గాంధీజీ ఎన్ని మైళ్లు కాలినడకన ప్రయాణించారు?
✔241 మైళ్లు

🍋చారిత్రక కట్టడాల పరిరక్షణ చట్టం చేసిన వైశ్రాయి?
✔కర్జన్

🍋'మాకొద్దీ నల్లదొరతనం' అని నినదించింది ఎవరుని
✔కుసుమ ధర్మన్న

🍋అతివాదయుగం ఏది?
✔1905-1919

🍋'నేను-నాదేశం' గ్రంథకర్త? -
✔దర్శి చెంచయ్య

🍋శిశిరకుమార్ ఘోష్ స్థాపించిన పత్రిక?
✔అమృత బజార్

🍋లోకమాన్య బిరుదాంకితుడు?
✔బాలగంగాధర తిలక్

🍋భారత జాతీయ కాంగ్రెస్ లో చేరిన హైదరాబాద్ వాసి అయిన తొలి ముస్లిం?
✔ముల్లా అబ్దుల్ ఖయ్యూం

🍋ఏ ఉద్యమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్.. గాంధీ అనునాయిగా మారారు?
✔ఖేడా సత్యాగ్రహం

🍋‘నల్లబిల్లులు' అని పిలిచింది వేటిని?
✔రౌలత్ చట్టాలు

🍋అలహాబాద్ సంధి ప్రకారం అయోధ్య నుంచి వేరైన భూభాగాలు ?
✔అలహాబాద్, కారా

🍋'నీల్ దర్పణ్ గ్రంథకర్త?
✔దీనబంధు మిత్ర

🍋వందేమాతరం ఉద్యమం జరిగిన కాలం?
✔1905-1911

🍋మదనపల్లి జాతీయ కళాశాల స్థాపకులు ఎవరు?
✔అనిబిసెంట్

🍋“తత్వబోధిని' పత్రిక స్థాపకులు?
✔దేవేంద్రనాథ్ ఠాగూర్

🍋పంజాబ్ భూ అన్యాకాంత్ర చట్టం చేసింది ఎవరు?
✔లార్డ్ కర్జన్

🍋'వందేమాతరం అంటే అర్థం?
✔తల్లీ వందనం

🍋తత్వబోధిని పత్రిక సంపాదకుడు (ఎడిటర్) ఎవరు?
✔అక్షయకుమార్ దత్తా

🍋జెండా సత్యాగ్రహాన్ని జమ్నాలాల్ బజాజ్ ఎక్కడ  ప్రారంభించారు?
✔నాగపూర్

🍋బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
✔22, అక్టోబర్ 1784

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv