ఏపీ గ్రూప్-2 పరీక్ష ప్రిపరేషన్ మరియు రిఫరెన్స్ బుక్స్
దాదాపు నాలుగు
లక్షల
మంది
అభ్యర్థులు
ఆత్రుతగా
ఎదురుచూస్తున్న
గ్రూప్-2
సర్వీసెస్
నోటిఫికేషన్
మరో
నెలరోజుల్లో
విడుదల
కానుంది.
అయితే
335 పోస్టులే
ఉన్నాయని
ప్రకటించడంతో
అభ్యర్థులు
నిరాశలో
ఉన్నారు.
పోస్టులు
కనీసం
రెండు
వేలకి
పెంచడానికి
నిరుద్యోగ
అభ్యర్థుల
సహకారంతో
యువజన,
విద్యార్థి
సంఘాలు
కృషి
చేయాల్సి
ఉంది.
ఆంధ్రప్రదేశ్
పబ్లిక్
సర్వీస్
కమిషన్
సిలబస్,
పరీక్షా
విధానాన్ని
ఇష్టానుసారం
మార్పులు
చేస్తుంది.
కిందటి
పరీక్షల్లో
150 మార్కులకు
ప్రిలిమినరీ
పరీక్ష450
మార్కులకు
మెయిన్స్
పరీక్ష
నిర్వహించింది.
ఆన్లైన్
పరీక్షలో
అనేక
అవకతవకలు
జరిగాయని
ఆరోపణలూ
వచ్చాయిఈసారి
ప్రిలిమినరీ,
మెయిన్స్
పరీక్షను
ఒకే
సిలబస్తో
నిర్వహిస్తామని
ఏపీపీఎస్సీ
ప్రకటించింది.
ప్రిలిమినరీ,
మెయిన్స్
రెండింటిలో
మూడు
పేపర్లు
450 మార్కులకు
పరీక్ష
ఉండటానికి
అవకాశం
ఉన్నది.
అభ్యర్థుల
సౌకర్యార్థం
కిందటి
పరీక్ష
సిలబస్తు
ఇస్తున్నాం.
కొద్దిపాటి
మార్పులు
ఉండవచ్చు.
రిఫరెన్స్ పుస్తకాలు
1. ఆంధ్రుల చరిత్ర
- డాక్టర్
బిఎస్ఎల్
హనుమంతరావు
- విశాలాంధ్ర
పబ్లికేషన్
2. ఆధునిక
ఆంధ్రదేశ
చరిత్ర
- కోటిరెడ్డి
- తెలుగు
అకాడమీ
3. భారతదేశ ఆర్థికవ్యవస్థ - తెలుగు అకాడమీ
4. ఆంధ్రప్రదేశ్ ఆర్థికవ్యవస్థ - తెలుగు అకాడమీ
5. భారతదేశ ఆర్థిక సర్వే - విన్నర్ పబ్లికేషన్
6. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే - నవ్య పబ్లికేషన్స్
7. భారతదేశ రాజకీయవ్యవస్థ - లక్ష్మీకాంత్
8, ఆధునిక భారతదేశ చరిత్ర - కె.కృష్ణారెడ్డి
9. భారత భౌగోళిక అంశాలు - తెలుగు అకాడమీ
10. అభివృద్ధి, పర్యావరణం - తెలుగు అకాడమీ
11. రీజనింగ్ - ఆర్.ఎస్.అగర్వాల
12. జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ – హరికృష్ణ
EmoticonEmoticon