POLITY
PRACTICE BITS🌻
✍ 1. భారత రాజ్యాంగంలో
వాడబడని పదం?
A. బడ్జెట్
B. హిందుస్థాన్
C. సమాఖ్య
D. పైవన్నీ
✍ 2. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి
పాలన విధించబడినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వ
అధికారాలన్నీ ఎవరి హస్తగతమవుతాయి?
A. పార్లమెంట్
B. గవర్నర్
C. రాష్ట్రపతి
D. ప్రధానమంత్రి
✍ 3. భారత రాజ్యాంగంలోని ప్రకరణ
- 352 ప్రకారం దేశంలో అత్యవసర పరిస్థితి విధించినట్లయితే కేంద్ర - రాష్ట్ర ఆదాయాల పంపిణీ విషయంలో మార్పులు చేసే అధికారం ఎవరికి
ఉంది?
A. రాష్ట్రపతి
B. పార్లమెంట్
C. ప్రధానమంత్రి
D. సంబంధిత రాష్ట్ర గవర్నర్
✍ 4. కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్
ని ఏర్పాటు చేసిన సంవత్సరం?
A. 2010
B. 2004
C. 1990
D. 1969
✍ 5. మంత్రిమండలిలోని మంత్రుల సంఖ్య సభ సభ్యుల
మొత్తం సంఖ్యలో ఎంతశాతానికి మించకూడదు?
A. 10%
B. 12%
C. 15%
D. 20%
✍ 6. ప్రభుత్వ ఖాతాల సంఘం (Public Accounts Committee) లో గల లోక్
సభ, రాజ్యసభ సభ్యుల సంఖ్య (వరుసగా)?
A. 20, 10
B. 30, 0
C. 15, 7
D. 10,
5
✍ 7. హైకోర్ట్ న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు?
A. భారత ప్రధాన న్యాయమూర్తి
B. గవర్నర్
C. రాష్ట్రపతి
D. ముఖ్యమంత్రి
✍ 8. ఈ క్రింది పేర్కొనబడిన
ఏ రాష్ట్రంలో ఖచ్చితంగా గిరిజన మంత్రి ఉండాలి?
A. బీహార్
B. చత్తీస్ గడ్
C. ఆంధ్రప్రదేశ్
D. కేరళ
✍ 9. భారత రాజ్యాంగంలోని 6 వ
భాగంలో గల "రాష్ట్రం" నిర్వచనం ఏ రాష్ట్రానికి వర్తించదు?
A. జమ్మూ కాశ్మీర్
B. అసోం
C. మేఘాలయ
D. ఉత్తరాఖండ్
✍ 10. భారత రాజ్యాంగంపై అంతిమ
వ్యాఖ్య చేసే అధికారం ఎవరికి
ఉంది?
A. పార్లమెంట్
B. రాష్ట్రపతి
C. రాజ్యసభ ఛైర్మన్
D. సుప్రీంకోర్ట్
EmoticonEmoticon