TSPSC Exams Special - తెలంగాణరాష్ట్రసామాజికఆర్థికసర్వే -2018

🔥తెలంగాణరాష్ట్రసామాజికఆర్థికసర్వే - 2018🔥



1.తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ఎంత శాతం మంది సుమారు నివసిస్తున్నారు?

A: 60%

2. రైతుల ఆదాయం లో అనుబంధ కార్యకలాపాల ద్వారా ఎంత శాతం సుమారు ఆదాయాన్ని పొందుతున్నారు?

A : 40%

3.గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఏ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారు?

A: 2017-18

4. TS-iPASS ?

A: తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం.

4.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామీకరణ ప్రోత్సహించటానికి ఎన్ని కీలక రంగాలను గుర్తించి వాటికి ప్రోత్సాహకాలను కల్పిస్తుంది?

A: 14 రంగాలలో

5. రాష్ట్రంలో వేరు వేరు ప్రాంతాల్లో ఎన్ని లెదర్ పార్కులను ఏర్పాటు చేయబోతున్నారు?

A: 9

6. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్ రైజ్ ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎన్ని ఐటి విధానాలను ప్రకటించింది?జి సైదేశ్వర రావు

A; 10

7. రాష్ట్రంలో నూతన ఐటీ ఇంకుబేషన్ హబ్ లను ఏ టైర్-2 నగరలలో ఏర్పాటు చేయబోతున్నారు?

A: వరంగల్
కరీంనగర్
నిజామాబాద్
ఖమ్మం

8. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఏ కేంద్రాల ద్వారా ఐటీ సంబంధిత ఉద్యోగాలను కల్పించి గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్యం శ్రామిక శక్తిని పెంపొందిస్తుంది?

A: బీపీఓ కేంద్రాల ద్వారా

9. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ -  ప్రైవేటు భాగస్వామ్య మెట్రో రైల్ ప్రాజెక్టు ఏది?

A: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్

10. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం గర్భిణీ స్త్రీలను చెకప్ మరియు కాన్పులో కోసం రవాణా సౌకర్యం కోసం ప్రవేశపెట్టీన వాహనం?.

A: 102 అంబులెన్స్

11. షెడ్యూలు కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం ఎప్పుడు ఆమోదించారు?

A; 2017

12. రాష్ట్ర జనాభాలో సుమారు ఎంత శాతం ఆసరా పెన్షన్ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు

A: 11% (38.37 లక్షల మంది ప్రజలు)

TSPSC Exams Special - తెలంగాణరాష్ట్రసామాజికఆర్థికసర్వే -2018

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv