*ప్రాచీన_రచయితలు_వారి_రచనలు*
Ⓜవిశాఖదత్తుడు
📚ముద్రారాక్షసం, దేవీచంద్రగుప్తం
Ⓜశూద్రకుడు
📚ముచ్ఛకటికం
Ⓜపాణిని
📚అష్టాధ్యాయి (సంస్కృత వ్యాకరణం)
Ⓜపతంజలి
📚మహాభాష్యం / యోగసూత్ర
Ⓜకామందగుడు
📚నీతిశాస్త్రం
Ⓜకల్హణుడు
📚రాజతరంగిణి
Ⓜచంద్ బర్ దాయ్
📚పృథ్వీరాజ్ రాసో
Ⓜఅమోఘవర్షుడు
📚కవిరాజమార్గం
Ⓜబాణుడు/బాణభట్టు
📚హర్షచరిత, కాదంబరి
Ⓜహరుడు
📚రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక
Ⓜహుయాన్ త్సాంగ్
📚సి-యూ-కి
Ⓜఅశ్వఘోషుడు
📚బుద్ధచరిత
Ⓜమెగస్తనీస్
📚ఇండికా
Ⓜకౌటిల్యుడు/చాణక్యుడు
📚అర్థశాస్త్రం
Ⓜచరకుడు
📚చరకసంహిత
Ⓜభాస్కరాచార్యుడు
📚సిద్దాంత శిరోమణి, లీలావతి గణితం
Ⓜభారవి
📚కిరాతార్జునీయం
Ⓜబిల్హణుడు
📚విక్రమాంక దేవ చరిత్ర
Ⓜజయదేవుడు
📚గీతగోవిందం
Ⓜగుణాడ్యుడు
📚బృహత్కధ
Ⓜహాలుడు
📚గాధాశప్తశతి
Ⓜతులసీదాసు
📚రామచరిత మానస్
Ⓜవ్యాసుడు
📚మహాభారతం (సంస్కృతం)
Ⓜకవిత్రయం (1.నన్నయ, 2.తిక్కన, 3.ఎర్రన)
📚మహాభారతం (తెలుగు)
Ⓜవాల్మీకి
📚రామాయణం (సంస్కృతం)
Ⓜగోనబుద్ధారెడ్డి
📚రంగనాధ రామాయణం
Ⓜతిక్కన
📚నిర్వచనోత్తర రామాయణం
Ⓜపోతన
📚ఆంధ్రమహాభాగవతం, భోగినీ దండకం
Ⓜఎర్రన
📚నృసింహపురాణం, హరివంశం
Ⓜపావులూరి మల్లన
📚గణిత సారసంగ్రహం
Ⓜశ్రీనాధుడు
📚శృంగార నైషధం, హరవిలాసం, కాశీఖండం, భీమేశ్వరపురాణం, పల్నాటి వీర చరిత్ర, శివరాత్రి మహాత్మ్యం
Ⓜహుళక్కి భాస్కరుడు
📚భాస్కర రామాయణం
Ⓜగుణాడ్యుడు
📚బృహత్కధ (పైశాచిభాష )
Ⓜశర్వవర్మ
📚కాతంత్ర వ్యాకరణం (సంస్కృతం)
Ⓜగుణాడ్యుడు
📚బృహత్కథ (పైశాచిభాషా)
Ⓜశర్వవర్మ
📚కాతంత్ర వ్యాకరణం (సంస్కృతం)
Ⓜనన్నెచోడుడు
📚కుమారసంభవం
Ⓜవల్లభామాత్యుడు
📚క్రీడాభిరానుం
Ⓜజాయపసేనాని
📚నృత్యరత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి
Ⓜవిద్యానాధుడు
📚ప్రతాపరుద్ర యశోభూషణం
Ⓜమారన
📚మార్కండేయ పురాణం
Ⓜమంచన
📚కేయూర బాహు చరిత్ర
Ⓜకొరవి గోపరాజు
📚సింహాసన ద్వాత్రింశిక
Ⓜపెదకోమటి వేమారెడ్డి
📚సంగీత చింతామణి, సాహిత్య చింతామణి
Ⓜగంగాదేవి
📚మధుర విజయం
Ⓜతిరుమలాంబ
📚వరదాంబికా పరిణయం
Ⓜనాచన సోమన
📚ఉత్తర హరివంశం
Ⓜపిల్లలమర్రి పినవీరభద్రుడు
📚శృంగార శాకుంతలం, జైమినీ భారతం
Ⓜకంచర్ల గోపన్న
📚రామదాసు కీర్తనలు
Ⓜపోన్నగంటి తెలగనార్యుడు
📚యయాతి చరిత్ర
Ⓜపాల్కురికి సోమనాధుడు
📚బసవపురాణం, పండితరాధ్య చరిత్ర
Ⓜవిశాఖదత్తుడు
📚ముద్రారాక్షసం, దేవీచంద్రగుప్తం
Ⓜశూద్రకుడు
📚ముచ్ఛకటికం
Ⓜపాణిని
📚అష్టాధ్యాయి (సంస్కృత వ్యాకరణం)
Ⓜపతంజలి
📚మహాభాష్యం / యోగసూత్ర
Ⓜకామందగుడు
📚నీతిశాస్త్రం
Ⓜకల్హణుడు
📚రాజతరంగిణి
Ⓜచంద్ బర్ దాయ్
📚పృథ్వీరాజ్ రాసో
Ⓜఅమోఘవర్షుడు
📚కవిరాజమార్గం
Ⓜబాణుడు/బాణభట్టు
📚హర్షచరిత, కాదంబరి
Ⓜహరుడు
📚రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక
Ⓜహుయాన్ త్సాంగ్
📚సి-యూ-కి
Ⓜఅశ్వఘోషుడు
📚బుద్ధచరిత
Ⓜమెగస్తనీస్
📚ఇండికా
Ⓜకౌటిల్యుడు/చాణక్యుడు
📚అర్థశాస్త్రం
Ⓜచరకుడు
📚చరకసంహిత
Ⓜభాస్కరాచార్యుడు
📚సిద్దాంత శిరోమణి, లీలావతి గణితం
Ⓜభారవి
📚కిరాతార్జునీయం
Ⓜబిల్హణుడు
📚విక్రమాంక దేవ చరిత్ర
Ⓜజయదేవుడు
📚గీతగోవిందం
Ⓜగుణాడ్యుడు
📚బృహత్కధ
Ⓜహాలుడు
📚గాధాశప్తశతి
Ⓜతులసీదాసు
📚రామచరిత మానస్
Ⓜవ్యాసుడు
📚మహాభారతం (సంస్కృతం)
Ⓜకవిత్రయం (1.నన్నయ, 2.తిక్కన, 3.ఎర్రన)
📚మహాభారతం (తెలుగు)
Ⓜవాల్మీకి
📚రామాయణం (సంస్కృతం)
Ⓜగోనబుద్ధారెడ్డి
📚రంగనాధ రామాయణం
Ⓜతిక్కన
📚నిర్వచనోత్తర రామాయణం
Ⓜపోతన
📚ఆంధ్రమహాభాగవతం, భోగినీ దండకం
Ⓜఎర్రన
📚నృసింహపురాణం, హరివంశం
Ⓜపావులూరి మల్లన
📚గణిత సారసంగ్రహం
Ⓜశ్రీనాధుడు
📚శృంగార నైషధం, హరవిలాసం, కాశీఖండం, భీమేశ్వరపురాణం, పల్నాటి వీర చరిత్ర, శివరాత్రి మహాత్మ్యం
Ⓜహుళక్కి భాస్కరుడు
📚భాస్కర రామాయణం
Ⓜగుణాడ్యుడు
📚బృహత్కధ (పైశాచిభాష )
Ⓜశర్వవర్మ
📚కాతంత్ర వ్యాకరణం (సంస్కృతం)
Ⓜగుణాడ్యుడు
📚బృహత్కథ (పైశాచిభాషా)
Ⓜశర్వవర్మ
📚కాతంత్ర వ్యాకరణం (సంస్కృతం)
Ⓜనన్నెచోడుడు
📚కుమారసంభవం
Ⓜవల్లభామాత్యుడు
📚క్రీడాభిరానుం
Ⓜజాయపసేనాని
📚నృత్యరత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి
Ⓜవిద్యానాధుడు
📚ప్రతాపరుద్ర యశోభూషణం
Ⓜమారన
📚మార్కండేయ పురాణం
Ⓜమంచన
📚కేయూర బాహు చరిత్ర
Ⓜకొరవి గోపరాజు
📚సింహాసన ద్వాత్రింశిక
Ⓜపెదకోమటి వేమారెడ్డి
📚సంగీత చింతామణి, సాహిత్య చింతామణి
Ⓜగంగాదేవి
📚మధుర విజయం
Ⓜతిరుమలాంబ
📚వరదాంబికా పరిణయం
Ⓜనాచన సోమన
📚ఉత్తర హరివంశం
Ⓜపిల్లలమర్రి పినవీరభద్రుడు
📚శృంగార శాకుంతలం, జైమినీ భారతం
Ⓜకంచర్ల గోపన్న
📚రామదాసు కీర్తనలు
Ⓜపోన్నగంటి తెలగనార్యుడు
📚యయాతి చరిత్ర
Ⓜపాల్కురికి సోమనాధుడు
📚బసవపురాణం, పండితరాధ్య చరిత్ర
EmoticonEmoticon