*🔥IMP CA & GK BITS🔥*
*--02.10.2018--*
01) ఆంద్రప్రదేశ్ లో రూ.242 కోట్లతో అంతర్జాతీయ వసతులు, అకాడమీలతో స్పోర్ట్స్ సిటీని ఎక్కడ నిర్మించాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) ప్రణాళికలు రూపొందించింది ?
*జ: అమరావతిలో ( 20 ఎకరాల విస్తీర్ణంలో )*
02) ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకర్గాల్లో ముఖ్యమంత్రి యువ నేస్తం (నిరుద్యోగ భృతి కార్యక్రమం) ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ?
*జ: 2018 అక్టోబర్ 2 (గాంధీ జయంతి సందర్భంగా )*
03) ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 4,826 కిమీ రోడ్ల నిర్మాణానికి రూ.3,298.75 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకారం తెలిపిన బ్యాంక్ ఏది ?
*జ: ఆసియా మౌలిక సౌకర్యాలు, పెట్టుబడుల అభివృద్ధి బ్యాంకు ( AIIB)*
04) 21వ నంది నాటక బహుమతుల ప్రదానోత్సవం ఎక్కడ జరిగింది ?
*జ: ఏలూరులో*
05) రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థను అమలు చేసేందుకు సీఎస్ ఎస్కే జోషి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ వ్యవస్థను ఏ పేరుతో 2018 ఆగస్టు 29న కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది ?
*జ: ది తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ) ఆర్డర్ 2018*
06) రాష్ట్రంలో అమల్లో ఉన్న కేసీఆర్ కిట్ ఎంతమంది ఎస్సీ, ఎస్టీల లబ్దిదారులకు చేరింది ?
*జ: 29.8శాతం*
07) మహాత్మా గాంధీ ఈసీజీ ఆధారంగా ఆయన గుండె చప్పుడును సృష్టించి డిజిటలైజేషన్ చేశారు. ఇది ఎక్కడ ఏర్పాటు చేసిన జాతీయ గాంధీ ప్రదర్శనశాలలో అందుబాటులో ఉంటుంది ?సైదేశ్వర రావు
*జ: ఢిల్లీ*
08) సరిహద్దు భద్రతా దళం (BSF) కొ్త డైరెక్టర్ జనరల్ (DJ) గా ఎవరు నియమితులయ్యారు ?
*జ: రజనీకాంత్ మిశ్రా ( 1984 బ్యాచ్ యూపీ కేడర్ సీనియర్ IPS అధికారి )*
09) సశస్త్ర సీమా బల్ ( SSB) కు కొత్త DJ గా ఎవరు నియమితులయ్యారు ?
*జ: SS దేశ్ వాల్ ( హరియాణా కేడర్ కు చెందిన IPS అధికారి )*
10) గుజరాత్ లోని ముంద్ర ఓడరేవులోని మూడో LNG టెర్మినల్, మరో 2 గ్యాస్ ప్రాజెక్టులకు (ప్రాజెక్ట్ విలువ రూ.6216 కోట్లు) ఎవరు జాతికి అంకితం చేశారు ?
*జ: ప్రధాని నరేంద్ర మోడీ*
11) భారత్ లో సునామీ హెచ్చరికలను చేసే భారత జాతీయ సముద్ర సమాచార కేంద్రం ( ఇన్ కాయిస్ ) ఎక్కడ ఉంది ?
*జ: హైదరాబాద్ లో*
12) GST ఎగవేతదార్లపై సమాచారం ఇస్తే బహుమతి ఇచ్చేందుకు ఏ పేరుతో కొత్త పథకాన్ని తీసుకురావాలని కేంద్ర రెవెన్యూ శాఖ భావిస్తోంది ?
*జ: GST ఇన్ ఫర్మెంట్ రివార్డ్ స్కీమ్*
13) డెబిట్ కార్డులతో నగదు విత్ డ్రా కి అక్టోబర్ 31 నుంచి SBI ఎంత పరిమితిని విధించనుంది ?
*జ: రూ.20 వేలు ( ప్రస్తుతం రూ.40వేలు ఉండేది)*
14) దేశంలో మరుగుదొడ్లు కలిగిన గృహాల సంఖ్య గతంలో 38.70శాతంగా ఉండేది. ఇప్పుడు ఎంతకు పెరిగింది ?
*జ: 96.94 శాతం*
15) ఏ రాష్ట్ర కేబినెట్ లో త్వరలో ఆవుల కోం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయనున్నారు ?
*జ: మధ్యప్రదేశ్ లో*
16) టర్కీ లోని సంసున్ లో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్స్ లో కాంస్యం గెలుచుకున్న భారతీయ ఆర్చర్ ఎవరు ?
*జ: దీపిక కుమారి*
17) కొత్తగా టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం ( టాప్స్ ) లో చేరిన క్రీడ జట్టు ఏది ?
*జ: భారత మహిళల హాకీ జట్టు ( 18మంది సభ్యులకు అవకాశం )*
18) పదవి నుంచి రిలైర్డ్ అవుతున్న పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) అధిపతి ఎవరు ?
*జ: లెఫ్టినెంట్ జనరల్ నవీద్ ముఖ్తార్*

EmoticonEmoticon