*🖊📚IMP CA & GK BITS*🖊📚
*---30.09.2018---*
01) పట్టాదార్ పాస్ పుస్తకం, ROR, అడంగల్, 1బి తదితర రెవెన్యూ సేవలను ఏ యాప్ ద్వారా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ?
*జ: నా భూమి – నా పత్రాలు*
02) పేద యువతుల పెళ్ళిళ్ళకి ఇచ్చే చంద్రన్న పెళ్ళి కానుకకు దరఖాస్తు చేసుకోడానికి ఎంత మొత్తం అప్లికేషన్ రుసుం చెల్లించాలని నిబందన పెట్టారు ?
*జ: రూ.150*
03) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఏ పథకం కింద మరో రూ.2వేల రూపాయలను ప్రభుత్వం ఇవ్వనుంది ( 2014 ఎన్నికల హామీలో భాగంగా ప్రతి మహిళలకు రూ.8వేలను ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది )
*జ: చంద్రన్న పసుపు – కుంకుమ*
04) 8,9 తరగతుల విద్యార్థునుల్లో డ్రాపవుట్స్ తగ్గించడానికి సైకిళ్ళ పంపిణీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన పథకం ఏది ?
*జ: బడికొస్తా*
05) ఇండియన్ సొసైటీ ఫర్ ప్రాబబులిటీ అండ్ స్టాటిస్టిక్స్ జాతీయ అధ్యక్షుడిగా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ?
*జ: ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు ( ఆంధ్ర యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ )*
06) 2018 అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా బధిరుల కోసం ఎక్కడ ఉత్సవాలు నిర్వహించనున్నారు ?
*జ: హైటెక్స్, హైదరాబాద్ లో*
07) గ్రామాల్లో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టినందుకు స్వచ్ఛ భారత్ అవార్డులు వేటికి దక్కాయి ?
*జ: రాష్ట్ర ప్రభుత్వం, పెద్దపల్లి, వరంగల్ అర్బన్*
08) వరంగల్ లోని నిట్ లో జరుగుతున్న టెక్నికల్ ఫెస్ట్ పేరేంటి ?
*జ: టెక్నోజియాన్*
09) తెలంగాణ CID విభాగంలో మహిళా భద్రత, శాంతి భద్రతల ఐజీగా విధులు నిర్వహిస్తున్న స్వాతి లక్రాకి రాజస్థాన్ ప్రభుత్వం ఏ అవార్డు ఇచ్చింది ?
*జ: ప్రీసియస్ డాటర్స్ ఆఫ్ ఇండియా*
10) పాక్ ఉగ్రవాదం, ఐరాస సంస్కరణలపై ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సర్వసభ్య సమావేశంలో హిందీలో ప్రసంగించిన కేంద్ర మంత్రి ఎవరు ?
*జ: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్*
11) త్రివిధ దళాలతో కూడిన సమీకృత రక్షణ సిబ్బంది విభాగం ( CISC) కి అధిపతిగా ఎవరు నియమితులయ్యారు ?
*జ: లెఫ్టినెంట్ జనరల్ పి.ఎస్. రాజేశ్వర్*
12) ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI) ఛైర్మన్ గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ?
*జ: ఎన్. రవి ( హిందూ గ్రూపు పత్రికల ప్రచురణ కర్త )*
*(వైస్ ఛైర్మన్: విజయ్ కుమార్ చోప్రా ( పంజాబ్ కేసరి గ్రూపు పత్రికల ఎడిటర్ )*
13) ప్రైవేటు సంస్థలు ఆధార్ కార్డ్ నెంబర్ ను యాక్సెస్ చేయడానికి ఉద్దేశించిన ఆధార్ చట్టంలోని ఏ సెక్షన్ ను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది ?సైదేశ్వర రావు
*జ: సెక్షన్ 57*
14) స్మార్ట్ సిటీ ఎక్స్ పో ఇండియా 2018 ఇటీవల ఏ సిటీలో జరిగింది ?
*జ: జైపూర్*
15) దేశంలో టీబీ వ్యాధిని తరిమికొట్టడానికి ఏ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది ?
*జ: అమెరికా*
16) ఇండోనేసియాలో భూకంపం, సునామీ కారణంగా 400మంది చనిపోయారు. ఏ నగరంపై ప్రధానంగా ప్రభావం చూపించింది ?
*జ: పలూ నగరం*
17) జపాన్ ని వణికిస్తున్న టైఫూన్ పేరేంటి ?
*జ: ట్రామీ*
18) ర్యూగు ఆస్టరాయిడ్ పై మొదటిసారిగా రోబోటిక్ రోవర్స్ ను పంపిన దేశం ఏది ?
*జ: జపాన్*
19) ప్రపంచ పర్యాటక దినోత్సవం-2018 ( సెప్టెంబర్ 27) యొక్క థీమ్ ఏంటి ?
*జ: Tourism and the Digital Transformation*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

EmoticonEmoticon