TSPSC Exams- Telangana History Practice Bits Quiz1

Telangana Exams Special
✍✍✍✍✍✍✍✍✍✍

🌷🌷🌷#తెలంగాణ_చరిత్ర🌷🌷🌷

Ⓜ21 అక్టోబర్, 2009లో తెలంగాణ ఉద్యోగుల గర్జన' ఎక్కడ నిర్వహించారు
🚼సిద్ధిపేట

Ⓜ2009లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడిన రోజు
🚼24 డిసెంబర్

Ⓜతెలంగాణ కథల సంకలనం 'దస్త్రం' రచించినది
🚼సంగిశెట్టి శ్రీనివాస్

Ⓜటి. వి. ఎస్ అనగా
🚼తెలంగాణ విమోచన సమితి (కపిలవాయి దిలీప్ స్థాపించారు)

Ⓜతుడుందెబ్బ అనే సభ ఏర్పాటు చేసింది -🚼దుబ్బగట్ల నర్సింగరావు

Ⓜనాగారా భేరి (నగారా) బేరి సభను నిర్వహించింది
🚼బెల్లయ్యనాయక్

Ⓜ“వందనాలమ్మ” అనే పాట రాసింది
🚼జయరాజ్

Ⓜఊరు మనదిరా” అనే పాట రచయిత
🚼గూడ అంజయ్య

Ⓜచూడ చక్కని తల్లి' పాటను రాసినది
🚼అందెశ్రీ

Ⓜతెలంగాణ మలితరం కథలు' గ్రంథానికి సంపాదకులు
🚼ముదిగంటి సుజాత రెడ్డి

Ⓜరేలా నృత్యం' ఎవరు చేస్తారు
🚼కోయలు

Ⓜఏ శాసనం రుద్రదేవుడిని 'వినయ భూషణుడు' అని తెలుపుతుంది
🚼ద్రాక్షారామ శాసనం

Ⓜపురుషులను రంజింపచేయడం కోసం స్త్రీలు చేసే పేరిణి నృత్యాన్ని ఏమంటారు
🚼లాస్యం

Ⓜనాగా సముద్రం చెరువును త్రవ్వించినది -
🚼నాగాంబిక

Ⓜకేసముద్రం చెరువును ఎవరు త్రవ్వించినది -
🚼మొదటి ప్రోలరాజు

Ⓜపాకాల చెరువును ఎవరు త్రవ్వించినది
🚼జగడాల ముమ్ముడమ్మ'

Ⓜకొల్లూరు వజ్రాల గనులు ఎక్కడ కలవు -
🚼గుంటూరు

Ⓜసాలార్జంగ్-2 అసలు పేరు
🚼మీర్ లియాఖ్ అలీఖాన్

Ⓜఆపరేషన్ పోలో కంటే ఒకరోజు (సెప్టెంబరు-12) ముందు మరణించిన నాయకుడు
🚼మహ్మద్ అలీ జిన్నా

Ⓜకుతుబ్ షాహీల పరిపాలన కాలంలో ఏ ప్రాంతం నీలిమందు ఉత్పత్తికి ప్రసిద్ది
🚼నాగులవంచ

Ⓜశివదేవయ్య రచన ఏది
🚼పురుషార్థ సార్థం

Ⓜఆర్.ఎస్.యు, అనగా
🚼రాడికల్ స్టూడెంట్స్ యూనియన్

Ⓜమంచన రచన ఏది
🚼కేయూర బాహుచరిత్ర

Ⓜశాకల్యమల్ల రచన ఏది
🚼నిరోష్ట్య రామాయణం

Ⓜతెలుగులో మొట్టమొదటి యక్షగానం
🚼సుగ్రీవ విజయం (రచించినది : కందుకూరి రుద్రకవి)

Ⓜవేయి స్థంబాల గుడి ఎక్కడ కలదు
🚼హనుమకొండ

Ⓜరుద్రదేవుని ప్రత్యేకత
🚼కాకతీయులలో తొలి సార్వభౌమ రాజు -

Ⓜనాయకంర విధానాన్ని అమలు చేసింది ఏ రాజులు
🚼కాకతీయులు

Ⓜజాయపసేనని రచన
🚼నృత్య రత్నావళి

Ⓜకుతుబ్ షాహీల కాలంలో సతి ఆచారం అమలులో ఉందని పేర్కొన్న విదేశీయ యాత్రికుడు
🚼బెర్నియర్

Ⓜకుతుబ్ షాహీలు ఏ తెగకు చెందినవారు
🚼నల్లగొర్రె

Ⓜమహమ్మద్ కులీ కుతుబ్ షా రచనలు ఏ పేరుతో ముద్రించబడినవి
🚼ఖులియత్

Ⓜకుతుబ్ షాహీల కాలంలో మంచి ఆదాయాన్ని ఇచ్చిన వ్యాపారం
🚼వజ్రపు గనులు.

Ⓜనిజాం-ఉల్-ముల్క్ అసలు పేరు
🚼మీర్ ఖమ్రుద్దీన్

Ⓜలంబాడీల మూలపురుషుల జీవిత చరిత్రను ఎవరు గానం చేస్తారు
🚼భట్లు

Ⓜయానాది భాగవతాన్ని ఏ విదంగా పిలుస్తారు 
🚼గరుడాచల భాగవతం

Ⓜహైదరాబాద్ లో అక్కన్న-మాదన్న దేవాలయం ఎక్కడ ఉంది -
🚼శాలిబండ

Ⓜఏ సంస్థానాధీశుడు హైదరాబాద్ నందు 1857 తిరుగుబాటు అణచడంలో బ్రిటిష్ వారికి సహయపడినాడు
🚼రాజరాజేశ్వరరావు (వనపర్తి నివాసి)

✍✍✍✍✍✍✍✍✍✍
Telangana Exams Special



no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv