Andhra Pradesh Municipal Corporations Recruitment 2018 Graduate Engineer Apprentices 162 Vacancies
ఏపీ మున్సిపాలిటీల్లో ఖాళీలు
అప్రెంటిస్షిప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మున్సిపల్ పరిపాలనా విభాగం రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్- 162
అర్హత:
బీఈ/
బీటెక్/ ఏఎంఐఈ(సివిల్ ఇంజినీరింగ్) 2016 తర్వాత ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు:
21 ఏళ్లు నిండాలి.
స్టైపెండ్: నెలకు రూ. 22,920.
ఎంపిక:
విద్యార్హత మార్కుల ఆధారంగా.
ఆఫ్లైన్/ ఈమెయిల్ దరఖాస్తును సంబంధిత మున్సిపాలిటీకి పంపేందుకు చివరితేది: 30.11.2018.
వెబ్సైట్ : www.cdma.ap.gov.in
EmoticonEmoticon