స్టాఫ్ నర్స్ పోస్టులు అనంతపురం జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: స్టాఫ్ నర్స్(మహిళలు)-
18.
అర్హత: ఇంటర్, జీఎన్ ఎం లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత.
ఎంపిక: విద్యార్హత మార్కుల ఆధారంగా.
ఆఫ్లైన్ దరఖాస్తు చివరితేది: 05.12.2018.
వెబ్సైట్ : www.anantapuramu.ap.gov.in
EmoticonEmoticon