ఏపీలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు: వెటర్నరీ అసి స్టెంట్ సర్జన్- 247.
అర్హత: బీవీఎస్సీ
అండ్ ఏహెచ్ ఉత్తీర్ణత.
వయసు: 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తు చివరితేది: 15.12.2018.
EmoticonEmoticon