APSRTC Recruitment 2018 - Medical Officer 6 Vacancies

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్ టీసీ) ఒప్పంద ప్రాతిపదికన 6 మెడికల్ ఆఫీ సర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది.

ఒప్పంద కాల వ్యవధి: ప్రాథమికంగా ఏడాది. అభ్యర్థి పనితనం ఆధారంగా దీన్ని పొడిగించే అవకాశం ఉంది.

డిస్పెన్సరీల వారీ ఖాళీలు: సెంట్రల్ డిస్పెన్సరీ (విజయవాడ)-1, విశాఖపట్నం డిస్పెన్సరీ -1, రాజమహేంద్రవరం డిస్పెన్సరీ-1, ఏలూరు డిస్పెన్సరీ-1, నంద్యాల డిస్పెన్సరీ -1, హిందూపూర్ డిస్పెన్సరీ-1.

 అర్హత: ఎంబీబీఎస్, ఏడాది రొటేటరీ ఇంటర్న్ షిప్, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 2018, జులై 1 నాటికి 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: ఎంబీబీఎస్లో ప్రతిభ, ఇతర విద్యార్హ తలు,పని అనుభవం,ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: online లో  వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తుకు ఇతర ధ్రువీకరణ పత్రాలు జతచేసి పోస్టులో పంపాలి.

దరఖాస్తు ఫీజు: రూ.400.

దరఖాస్తుకు చివరితేదీ: డిసెంబర్ 7, 2018.

పూర్తి వివరాలకు వెబ్ సైట్: www.apsrtc.gov.in

APSRTC Recruitment 2018 -  Medical Officer  6 Vacancies




EmoticonEmoticon