Canara Bank Recruitment 2018 - 31 Security Manager Vacancies

బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న కెనరా బ్యాంకు కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: మేనేజర్ - సెక్యూరిటీ

ఖాళీలు: 31

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఆర్మీ/ నేవీ/ ఎయిర్ ఫోర్స్లో కెప్టెన్ స్థాయికి తగ్గకుండా కనీసం విదేళ్లు లేదా పారామిలటరీ బలగాలలో అసి స్టెంట్ కమాండెంట్ ర్యాంకులో ఐదేళ్లు పనిచేసి ఉండాలి.

వయసు: 25-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: గ్రూప్ డిష్కషన్, ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు: ఆన్లైన్ లో వెబ్సైటు ద్వారా . 

ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: నవంబరు 27 *

దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: డిసెంబరు 3


వెబ్ సైట్: https://www.canarabank.com

Canara Bank Recruitment 2018 -  31 Security Manager Vacancies

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv