న్యూదిల్లీలోని భారత హోం మంత్రిత్వ శాఖ కింది
కాంట్రాక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: కన్సల్టెంట్
ఖాళీలు: 16
అర్హత: ఎల్ఎల్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో కనీసం మూడేళ్ల అనుభవం.
వయసు: 65 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు: ఆన్లైన్ వెబ్సైటు ద్వార
చివరితేదీ: నవంబరు 15
EmoticonEmoticon