🌻కరెంట్ ఎఫైర్స్ ఆబ్జెక్టివ్ బిట్స్🌻
1. బిమ్‌స్టెక్ కూటమి (బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) శిఖరాగ్ర సదస్సు 2018 ఆగస్టు 30, 31 తేదీలలో ఎక్కడ జరిగింది ?
1. ఖాట్మండు (నేపాల్) ✅2. ఢిల్లీ (భారత్)
3. కొలంబో (శ్రీలంక) 4. బ్యాంకాక్ (థారులాండ్)
1. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి.
1) జి-77 అధ్యక్ష బాధ్యతలను పాలస్తీనా స్వీకరించనుంది
2) ఇథియోపియా, రువాండా పార్లమెంట్ సభ్యులలో 61 శాతం మహిళలు ఉన్నారు
3) ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశం జపాన్
ఎ) 4 మాత్రమే బి) 3 మాత్రమే
సి) 2 మాత్రమే✅డి) 1 మాత్రమే
2. కింది వాటిలో గుర్తించండి.
1) మలేషియాలో మరణశిక్ష రద్దు కానుంది
2) ఇరాన్‌కు వ్యతిరేకంగా అరబ్ నాటో కూటమిని ఏర్పాటు చేయాలని అమెరికా ప్రతిపాదించింది
3) అరబ్-నాటో కూటమిలో ఖతార్‌కు సభ్యత్వం లభించలేదు
4) స్వీడన్ దేశంలో విశ్వాస పరీక్షలో ఓడిన మొదటి ప్రధానిగా స్టీఫెన్ లోవెన్ నిలిచారు
ఎ) 1, 2 సరైనవి బి) 1, 2, 4 సరైనవి✅
సి) 2, 3 సరైనవి డి) 1, 2, 3 సరైనవి
3. కింది వాటిలో సరికానివి ఏవి?
1. అసోచామ్ నూతన అధ్యక్షుడిగా బాలకృష్ణన్ గోయెంకా నియామకం
2) బోయింగ్ ఎఫ్-15 యుద్ధ విమానాల ప్రాజెక్టు బాధ్యతలు చేపట్టిన ప్రత్యూష్ కుమార్
3) ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓగా సందీప్‌బక్షి నియామకాన్ని తిరస్కరించిన ఆర్‌బీఐ
ఎ) 1, 2 మాత్రమే బి) 3 మాత్రమే✅
సి) 1, 2, 3 డి) 1, 3 మాత్రమే
4. అంతరిక్షంలోని గురుత్వాకర్షణ తరంగాల అన్వేషణకు ప్రయోగించే 3 ఉపగ్రహాల ప్రాజెక్టుకు చైనా ఏమని పేరు పెట్టింది?
ఎ) తియాంఖిన్✅బి) సుహూరాంగ్
సి) సిమ్‌వన్ నెక్ట్స్ డి) తియారో ఇగూచీ
5. ఆంగ్ల సాహిత్యంలో ప్రతిష్టాత్మక 'మ్యాన్ బుకర్ ప్రైజ్ - 2018'ని ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన అన్నా బర్న్స్ ఏ నవలకు గాను గెలుచుకున్నారు?
ఎ) ది మార్స్‌మ్యాన్ బి) మిల్క్ మ్యాన్✅
సి) ది ఓవర్ స్టోరీ డి) లాంగ్ టేక్‌డి
6. ఈ కింది వాటిని గమనించండి?
1) యూఎన్‌హెచ్‌ఆర్‌సీ లో సభ్యత్వం కోసం 2018లో జరిగిన ఎన్నికలలో బంగ్లాదేశ్, ఫీజి, ఇండియా, శ్రీలంక గెలుపొందాయి
2) యూఎన్‌హెచ్‌ఆర్‌సీ 2005లో జెనీవా కేంద్రంగా ఏర్పడింది
3) యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో ఆఫ్రికాకు 13 సీట్లు, ఆసియా-ఫసిఫిక్-13 సీట్లు, పశ్చిమ ఐరోపాకు 7 సీట్లు, లాటిన్ అమెరికా, కరీబియన్‌కు 8 సీట్లు
ఎ) 1, 3 మాత్రమే బి) 1, 2 మాత్రమే
సి) 2, 3 మాత్రమే డి) 2 మాత్రమే✅
7. కింది వాటిలో సరికాని సమాధానం గుర్తించండి.
1) కోవ్ ఇండియా పేరిట అమెరికా-ఇండియా మధ్య సైనిక విన్యాసాలు
2) యుద్ధ అభ్యాస్ పేరిట అమెరికా-ఇండియా మధ్య ఆర్మీ సైనిక విన్యాసాలు
3) మలబార్ విన్యాసాలలో అమెరికా-జపాన్, ఇండియా వాయుసేనలు పాల్గొన్నాయి
4) తొలిసారిగా అమెరికా - ఇండియా త్రివిధ దళాలు సంయుక్త విన్యాసాలు 2018లో జరిగాయి
ఎ) 3, 4 మాత్రమే బి) 1, 3, 4 మాత్రమే✅
సి) 1, 2, 3 మాత్రమే డి) 2, 3, 4 మాత్రమే
8. కింది వాటిని పరిశీలించి సరైనది గుర్తించండి.
1) జైమెక్స్ - 18 పేరిట జపాన్ - భారత్ నౌకాదళ విన్యాసాలు జరిగాయి
2) చైనా నుంచి అత్యాధునిక ఉభయచర విమానాన్ని భారత్ నౌకాదళం దిగుమతి చేసుకోబోతుంది
3) రక్షణ భద్రతపై భారత్ - ఈజిప్టు మధ్య సహకారంపై ఒప్పందం
4) భారత్ తప్ప ప్రపంచ దేశాలన్నీ ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోరాదు అని అమెరికా తెలిపింది
ఎ) 1, 3 మాత్రమే✅బి) 1, 3, 4 మాత్రమే
సి) 2, 3, 4 మాత్రమే డి) పైవన్నీ
9. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
1) అమెరికాలోని ప్లోరిడా, వర్జినియా, కరోలినా, కాలిఫోర్నియాలో హరికేన్ 'మైకేన్' సంభవించింది
2) ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో భూకంపం, సునామీ సంభవించడంతో బీచ్ ఫెస్టివల్ రద్దు అయింది
3) బంగాళా ఖాతంలో ఏర్పడిన 'తిత్లీ' తుఫాన్‌కు నామకరణం చేసిన దేశం పాకిస్థాన్
ఎ) 3 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 1 మాత్రమే ✅డి) 1, 3 మాత్రమే
10. కింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి.
1) యూఎన్ జనరల్ అసెంబ్లీ 73వ వార్షిక సమా వేశంలో భారత్ తరుపున నరేంద్రమోడీ పాల్గొన్నారు
2) న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ తన మూడు నెలల చిన్నారి నెవిటీ ఆరోV్‌ాతో యూఎన్ జనరల్ అసెంబ్లీలో పాల్గొని రికార్డు సృష్టించింది
3) మాదకద్రవ్యాల నియంత్రణపై యూఎన్‌ఓ ప్రధాన కార్యాలయంలో భారత్ నేతృత్వాన కీలక సమావేశం జరిగింది
ఎ) 1, 3 మాత్రమే బి) 1, 2 మాత్రమే
సి) 2, 3 మాత్రమే డి) బి మాత్రమే✅
11. పంజాబ్‌లోని కపుర్తాలకు చెందిన అర్షదీప్ సింగ్ 2018 సంవత్సరానికిగానూ ఏ పురస్కారాన్ని అందుకొన్నాడు?
ఎ) ఐన్‌స్టీన్ ప్రైజ్
బి) వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్✅
సి) ఫ్యూచర్ పాలసీ అవార్డు
డి) గోల్ కీపర్స్ గ్లోబల్ అవార్డు
12. భారత ప్రధాని నరేంద్రమోడీ (యూఎన్‌ఓ) అందించే 'ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్' పురస్కారాన్ని ఏ దేశ ప్రధానితో కలిసి అందుకున్నాడు?
ఎ) ఫ్రాన్స్, ఇమ్యాన్యుయెల్ మాక్రన్✅
బి) జర్మనీ, ఏంజెలా మార్కెల్
సి) చైనా, జీ జిన్‌పింగ్ డి) రష్యా, వ్లాదిమిర్
13. అమృత్ పథకం అమలులో జాతీయ స్థాయిలో వరుసగా నిలిచిన నగరాల సంఖ్య ఏది?
ఎ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కేరళ
బి) కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా
సి) తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
డి) ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణ✅
14. ఈ కింది వానిలో సరైనవి గుర్తించండి.
1. భారత నూతన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా
2. ఐఎమ్‌ఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తగా గీతాగోపీనాథ్ నియామకం
3. సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ) చీఫ్‌గా హర్యానా కేడర్‌కు చెందిన ఎస్‌ఎస్ దేశ్వాల్ నియమితులయ్యారు
ఎ) 1, 2 మాత్రమే బి) పైవన్నీ✅
సి) 2, 3 మాత్రమే డి) ఏదీకాదు
15. గిరిజన వ్యవహారాల శాఖకు సంబంధించిన భారత గిరిజనుల బ్రాండ్ అంబాసిడర్‌గా మణిపూర్‌కు చెందిన ఎవరు నియమితులయ్యారు?
ఎ) ఇరోన్ ఛాను షర్మిల బి) ఆంగ్‌సాన్ సూకీ
సి) మేరీకోమ్ ✅డి) ద్యుతి చంద్‌రి
16. భారత్‌తో పాటు ఆసియాలోనే మొదటి జాతీయ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ (ఎన్‌డీఆర్‌సీ)ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
ఎ) తెలంగాణలోని హైదరాబాద్‌లో
బి) బీహార్‌లోని పాట్నాలో✅
సి) కేరళలోని తిరువనంతపురం
డి) ఒడిశాలోని దిస్‌పూర్
17. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులు ఆదుకో వడానికి ముందుకొచ్చే వారికి శిక్షణ కల్పిస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు?
ఎ) కేరళ బి) ఒడిశా
సి) గుజరాత్ డి) కర్ణాటక✅
18. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) భారత్- చైనా సరిహద్దులో నిర్మించబోతున్న కీలకమైన బిలాస్‌పూర్-మనాలి-లేV్‌ా రైల్వే మార్గంలో దేశంలోనే తొలిసారిగా సొరంగంలో రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు
బి) దేశంలో సొరంగంలో మెట్రో స్టేషన్లు ఉన్నా సొరంగంలో తొలి రైల్వే స్టేషన్ ఇదే కానుంది
సి) జమ్మూకాశ్మీర్‌లోని కీలాగ్‌లో ఈ స్టేషన్‌ను నిర్మిస్తున్నారు✅
డి) 465 కి.మీ. పొడవైన లైను ఉంది
19. సీబీఐ దర్యాప్తును ఎదుర్కోనున్న తొలిరాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
ఎ) చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్)
బి) పళనిస్వామి (తమిళనాడు)✅
సి) వసుంధర రాజే (రాజస్థాన్)
డి) కేసీఆర్ (తెలంగాణ)
20. ఈ కింది వాటిని పరిశీలించండి
1) 2018-19లో ఫుడ్ ప్రొసెసింగ్ రంగంలోకి రూ.7000 కోట్ల ఎఫ్‌డీఐలు
2) భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ వెల్లడించారు
3) ఈ రంగంలోకి 2017-18 ఆర్థిక సంవత్సరంలో 904.9 మిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి
ఎ) 1, 2 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 1, 2, 3 సరైనవే ✅డి) పైవేవీకావు
21. వస్తుసేవల పన్ను నెట్‌వర్క్ (జీఎస్‌టీఎన్)లో ప్రభుత్వ వాటాను ఎంత శాతానికి పెంచుతూ ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఆమోదం తెలిపింది?
ఎ) 90 శాతం బి) 100 శాతం✅
సి) 99 శాతం డి) 85 శాతం
22. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) అరుణ్‌జైట్లీ నేతృత్వంలో సెప్టెంబర్ 30న వస్తు సేవల పన్ను(జీఎస్టీ) మండలి సమావేశమయింది✅
బి) కొత్తగా ప్రకృతి విపత్తు పన్నును తీసుకొచ్చే ప్రతిపాద నను పరిశీలించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు
సి) బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ ప్రకృతి విపత్తు పన్ను కమిటీకి నేతృత్వం వహించ నున్నారు
డి) ప్రకృతి విపత్తులో నష్టపోతున్న కేరళ వంటి రాష్ట్రాలకు ఆర్థిక వనరుల సేకరణ కోసం ప్రకృతి విపత్తు పన్ను విధింపు
23. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) ఇండియన్ కరప్షన్ సర్వే - 2018 ప్రకారం దేశంలో అవినీతి తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది
బి) అవినీతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది
సి) అవినీతి తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది✅
డి) అవినీతి ఎక్కువగా గల రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 8వ జాబితాలో ఉంది
24. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి
1) ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయా ల జాబితాలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ) 16వ స్థానం సాధించింది
2) 2017లో 6.34 కోట్ల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించారు
3) అమెరికాలోని అట్లాంటా హర్ట్స్ ఫీల్డ్ జాక్సన్ విమానాశ్రయం 10.39 కోట్ల మంది ప్రయాణికులతో తొలిస్థానంలో నిలిచింది
ఎ) 1, 2 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 2, 3 మాత్రమే డి) పైవన్నీ✅
25. తీవ్రవాద బాధిత దేశాల్లో మూడో స్థానంలో నిలిచిన దేశం?
ఎ) భారత్ బి) ఇరాక్
సి) ఆప్ఘనిస్తాన్✅డి) పాకిస్తాన్
26. ప్రపంచంలోన అత్యంత శక్తిమంత మహిళా వ్యాపారుల జాబితాలో జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ ఎండీ అలైస్ వైద్యన్‌కు ఎన్నవ ర్యాంకు లభించింది?
ఎ) 45 బి) 47✅సి) 35 డి) 37
27. టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో మరణించిన 'ది వాషింగ్టన్ పోస్ట్' విలేఖరి ఎవరు?
ఎ) మరినోరిన్ బి) జమాల్ ఖషోగ్గి✅
సి) సాదిఖ్ ఖాన్ డి) మమ్నూన్ నజీన్
28. కింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి
ప్రకటన (ఎ) - భారతదేశంలోని ప్రజలకు 5జీ టెక్నాలజీ, ఆప్టికల్ ఫైబర్ ద్వారా కమ్యూనికేషన్ సేవలు అందించబోతున్నారు
కారణం (బి) - జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ విధానం - 2017 ఆమోదం
ఎ) ఎ కు ఆర్ సరైన వివరణ
బి) ఎ కు ఆర్ సరైన వివరణ కాదు
సి) ఎ సరైనది కాదు, ఆర్ సరైనది
డి) ఎ సరైనది, ఆర్ సరైనది కాదు✅
29. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్‌లోని కేవడియాలో ఆవిష్కరించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(ఐక్యతా విగ్రహం)ప్రధాన రూపకర్త ఎవరు, విగ్రహం ఎత్తు ఎంత?
1) రామ్ వి సుతర్ - 182 మీటర్లు✅
2) హరీష్ శర్మ సుతర్ -185 మీటర్లు
3) భాస్కర్ వి సుతర్-160 మీటర్లు
4) సంతోష్ సుతర్ -153 మీటర్లు
30. ప్రభుత్వ రంగ చమురు కంపెనీల్లో 100% LPG వ్యాప్తి సాధించిన మొట్టమొదటి రాష్ట్రం?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. తమిళనాడు
4.కేరళ✅

![]() |
EmoticonEmoticon