Hindusthan Machine Tools HMT Recruitment 2018 – Various Professional Posts Apply Online

బెంగళూరులోని హిందుస్తాన్ మెషీన్ టూల్స్ లిమిటెడ్ కింది ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీకి దరఖ స్తులు కోరుతోంది.
ఉద్యోగాలు: జనరల్ మేనేజర్ (మార్కెటింగ్ బెయింట్ జనరల్ మేనేజర్ 1,
 రీజినల్ మేనేజర్ (మార్కెటింగ్ / యూనిట్ సేల్స్ చీఫ్ 9, మేనే జర్ / డిప్యూటీ మేనేజర్ ( సేల్స్ & సర్వీసింగ్ 14, జాయింట్ / డిప్యూటీ ! అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) 8, మేనేజర్ (ఫైనాన్స్/ డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్) 1, డిప్యూటీ జన రల్ మేనేజర్ (హెచ్ఆర్) / అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) 6. అర్హత: ఉద్యోగాన్ని అనుసరించి బీకాం / బీఈ / బీటెక్/ ఎంబీఏ / పీజీడీబీఎం / సీఏ / సీఎంఏ ! సీడబ్ల్యుఏ ఉత్తీర్ణతతోపాటు నిర్దేశించిన మేరకు అనుభవం ఉండాలి.
ఖాళీలు:43
ఎంపిక: అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుకు ఖరు తేదీ: నవంబరు 26

వెబ్ సైట్http://www.hmtindia.com/


Hindusthan Machine Tools HMT Recruitment 2018 – Various Professional Posts  Apply Online


EmoticonEmoticon