ఫారెస్ట్ రేంజ్ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
★ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.
★ మొత్తం 24 పోస్టులకు బుధవారం నియామక ప్రకటన విడుదల.
★ జులై 1నాటికి 18 ఏళ్లు నిండి 28 ఏళ్ల వయసు మించని వారు ఈ ఉద్యోగాలకు అర్హులుగా నిర్ణయం.
★ ఈ నెల 10 నుంచి 31 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.
★ పరీక్షకు రుసుము చెల్లింపునకు డిసెంబర్ 30 ఆఖరు తేదీ అని అభ్యర్థులకు సూచన.
★ అర్హులైన అభ్యర్థులు psc.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
★ ఎఫ్‌ఆర్‌వో ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న స్క్రీనింగ్, ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ వెల్లడి.
నోటిఫికేషన్ :https://psc.ap.gov.in/(S(yf1okfi4otbrzpe1rxmxyjbs))/UI/UserManuals/LatestNotifications/10_2018Notification.pdf
అప్లై ఆన్లైన్ : https://psc.ap.gov.in

EmoticonEmoticon