ఎస్ బీఐలో డిప్యూటీ మేనేజర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు.
పోస్టు-ఖాళీలు: డిప్యూటీ మేనేజర్(ఇంటర్నల్ ఆడిట్)- 39.
అర్హత: సీఏ ఉత్తీర్ణతతో పాటు ఏడాది పని అనుభవం, సీఐఎస్ఏకు ప్రాధాన్యం.
వయసు: 21-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తు చివరితేది: 28.12.2018.
రాతపరీక్ష తేది:
27.01.2019.
వెబ్సైటు : https://www.sbi.co.in/careers/

EmoticonEmoticon