విశాఖపట్నం జిల్లాలో ఎంపీఈవోలు
Visakhapatnam Agriculture Dept Job Notification for 32 Multipurpose Extension Officer vacancies
విశాఖపట్నం జిల్లా ఉద్యాన శాఖ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు:
బహుళ ప్రయోజన ఉద్యాన విస్తరణాధికారి- 12.
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణత.
దరఖాస్తు ఫీజు:
రూ. 50.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ తేదీలు:
05.12.2018 నుంచి 20.12.2018 వరకు.
EmoticonEmoticon