Guntur District - Govt. General Hospital (GGH) Staff Nurses 37 Posts

గుంటూరు జీజీహెచ్లో స్టాఫ్ నర్స్ ఖాళీలు గుంటూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు.

పోస్టు-ఖాళీలు: స్టాఫ్ నర్స్- 37.

 అర్హత: ఇంటర్, డీజీఎన్ ఎం లేదా బీఎస్సీ/ ఎంఎస్సీ (నర్సింగ్).

వయసు: 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: విద్యార్హత మార్కుల ఆధారంగా.

ఆఫ్ లైన్  దరఖాస్తు చివరితేది: 15.12.2018.

వెబ్ సైట్: http://guntur.ap.gov.in/

Guntur  District - Govt. General Hospital (GGH) Staff Nurses 37  Posts




EmoticonEmoticon