🔥IMP GK & CA BITS🔥
30.12.2018
❶ సెయింట్ లూయిస్ నగరం ఈ నది ఒడ్డున కలదు
⒈ మిసిసిపీ.🎯
⒉ అమేజాన్.
⒊ విత్తావా.
⒋ సికియాంగ్
❷ దక్షిణ భారతదేశానికి చెందిన రెండవ వ్యక్తి ప్రధాని పీఠాన్ని అధిష్టించింది దేవేగౌడ. అయితే వీరు ఎన్ని పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు
⒈ 13 పార్టీలు.🎯
⒉ 9 పార్టీలు.
⒊ 7 పార్టీలు.
⒋ 17 పార్టీలు
❸ క్రింది దేశాలు – జాతీయ పుష్పాల విషయంలో సరిగా జతపరిచినవి ఎంచుకోండి - - -
ఎ. భారతదేశము – లోటస్ - - -
బి. చైనా దేశము – నార్సిసస్ - - -
సి. ఇటలీ దేశము – కార్న్ ఫ్లవర్
⒈ ఎ, బి మరియు సి.
⒉ ఎ, బి మాత్రమే. 🎯
⒊ ఎ, సి మాత్రమే.
⒋ బి, సి మాత్రమే
❹ క్రింది వాక్యాలను పరిశీలించండి. - - -
ఎ. దేశంలోనే తొలిసారి నడిచిన రైలు దక్కన్ క్వీన్ - - బి. దేశంలోనే తొలిసారి నడిచిన ఎలక్ట్రిక్ రైలు ఫెయిరీ క్వీన్- - - సరైన సమాధానం ఎంచుకోండి
⒈ ఎ సరైనది, బి సరైనది.
⒉ ఎ సరికానిది, బి సరికానిది. 🎯
⒊ ఎ సరైనది, బి సరికానిది.
⒋ ఎ సరికానిది, బి సరైనది
❺ భారతదేశ తపాలా వ్యవస్థ తమ నూతన లోగో ఎగిరే పక్షి బొమ్మను ఈ మధ్యనే ఆవిష్కరించింది. అయితే దీనిలోని ఎరుపు రంగు దేనికి చిహ్నం
⒈ శక్తికి, చిత్తశుద్ధికి. 🎯
⒉ శుభానికి, సంతోషానికి, ఆశకు.
⒊ నిరసనకు.
⒋ వేగానికి, సమయపాలనకు
❻ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలలో దీని విధి ‘పౌష్టికాహార జీవన ప్రమాణాల స్తాయిలను పెంచడం, వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల దిగుబడులను పెంచడం, వాటికి అవసరమైన కార్యకలాపాలకు సహకారం అందించడం’
⒈ ILO.
⒉ UNDP.
⒊ WMO.
⒋ FAO ....🎯
❼ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోందంటూ కేంద్రంపై అనేక విమర్శలు ఎదురయ్యాయి. అయితే కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఇటువంటి విమర్శలు రావడం కొత్తేమీకాదు. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై తమిళనాడు ప్రభుత్వం 1969 లో ఏర్పాటు చేసిన కమిటీ
⒈ అన్సారీ కమిషన్.
⒉ రాజమన్నార్ కమిషన్. 🎯
⒊ సర్కారియా కమిషన్.
⒋ రాజా చల్లయ్య కమిషన్
❽ ఎవరెస్టు శిఖరాన్ని 17 సార్లు అధిరోహించిన అప్పా షెర్పా ఈ దేశానికి చెందివారు
⒈ అమెరికా.
⒉ భారత్.
⒊ నేపాల్. 🎯
⒋ బంగ్లాదేశ్
❾ మురార్జీదేశాయ్ సమాధి పేరు
⒈ అభయ్ ఘాట్. 🎯
⒉ శాంతివనం.
⒊ చైత్రభూమి.
⒋ రాజ్ ఘాట్.
❿ క్రింది వానిలో సరిగా జతచేసినది కానిది
⒈ లావో పినోస్ – మెక్సికో అధ్యక్ష భవనం.
⒉ డౌనింగ్ స్ట్రీట్ – పోప్ అధికారిక నివాసం. 🎯
⒊ బకింగ్ హామ్ ప్యాలెస్ – ఎలిజిబెత్ రాణి.
⒋. ది పొతులా ప్యాలెస్ – దలైలామా నివాసం
⑪ . స్టేట్స్ 'స్టార్టప్ ర్యాంకింగ్ 2018’ విడుదలచేసిన డిపార్ట్మెంట్ ఏది?
⒈ పారిశ్రామిక విధానాల, ప్రోత్సాహక
శాఖ 🎯
⒉ ఆర్థిక వ్యవహారాల శాఖ
⒊ ఆదాయ శాఖ
⒋ పన్నుల శాఖ
⑫ 'స్టార్టప్ ర్యాంకింగ్ 2018' లో ఉత్తమ రాష్ట్రంగా నిలిచిన రాష్ట్రం ఏది?
⒈ రాజస్థాన్
⒉ గుజరాత్ 🎯
⒊ తెలంగాణ
⒋ ఆంధ్రప్రదేశ్
⑬ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDG) ఇండియా ఇండెక్స్ 2018 విడుదల చేసిన సంస్థ ఏది?
⒈ యునైటెడ్ నేషన్స్
⒉ WHO
⒊ నీతి ఆయోగ్ 🎯
⒋ ప్రపంచ బ్యాంకు
⑭ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDG) ఇండియా ఇండెక్స్ 2018లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కేంద్రపాలిత ప్రాంతం ఏది ?
⒈ ఢిల్లీ
⒉ దాద్రా & నాగర్ హవేలీ
⒊ గోవా
⒋ చండీగఢ్ 🎯
⑮ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ కేటగిరీలో 91వ ఆస్కార్ అవార్డుకు ఎంపిక చేసిన భారతీయ చిత్రం ఏది?
⒈ పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్ 🎯
⒉ పీహు
⒊ ద స్కూల్ బాగ్
⒋ ముల్క్
⑯ భారత జాతీయ మహిళల క్రికెట్ జట్టు యొక్క కొత్త ప్రధాన కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?
⒈ గారి కిర్స్టన్
⒉ WV రామన్ 🎯
⒊ వెంకటేష్ ప్రసాద్
⒋ రవి శాస్త్రి
⑰ ఇటీవల అమెరికా సంయుక్తరాష్ట్రాల రక్షణ కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు?
⒈ మైక్ పాంపియో
⒉ జాన్ ఎఫ్ కెల్లీ
⒊ జిమ్ మాటిస్ 🎯
⒋ డాన్ కోట్స్
⑱ చాహ్ బాఘిచా ధన్ పుస్కర్ మేళాను ఆమోదించిన చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?
⒈ బీహార్
⒉ అస్సాం 🎯
⒊ పశ్చిమ బెంగాల్
⒋ త్రిపుర
⑲ భారీ డేటా ఉల్లంఘనపై యూబర్ పై 400000 యూరోల జరిమానా విధించిన దేశం ఏది?
⒈ జర్మనీ
⒉ UK
⒊ US
⒋ ఫ్రాన్స్ 🎯
⑳ న్యూ ఇండియా @ 75 కోసం వ్యూహ పత్రం విడుదల చేసిన సంస్థ ఏది?
⒈ నీతి ఆయోగ్ 🎯
⒉ ఆర్బిఐ
⒊ సుప్రీం కోర్ట్
⒋ సీవీసీ
🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻

EmoticonEmoticon