*_📝GK PRACTICE BITS
❶ భారతదేశంలోకెల్లా అతిపెద్ద మ్యూజియం____లో కలదు.
⒈ హైదరాబాద్.
⒉ కోల్ కతా. 🎯
⒊ చెన్నై.
⒋ ముంబాయి.
❷ ముంబై 26/11 మారణకాండ ఉదంతంలో పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను మహారాష్ట్ర లోని పుణే ఎరవాడ జైల్లో ఉరి తీశారు. ఈ మొత్తం కార్యక్రమానికి పెట్టిన పేరు
⒈ ఆపరేషన్ ఎండ్.
⒉ ఆపరేషన్ జెడ్.
⒊ ఆపరేషన్స్ ఎక్స్. 🎯
⒋ ఆపరేషన్ త్రీస్టార్
❸ వెంకటరామన్ రామకృష్ణన్ గురించిన వాక్యాలను పరిశీలించండి.. . . – – –
ఎ. రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన తొలి భారతీయుడు. . . – – –
బి. భారత్ లో జన్మించినప్పటికీ బ్రిటన్, అమెరికా పౌరసత్వాలను పొందిన వ్యక్తి. . . – – –
సి. 2004వ సంవత్సరంలో ఈ బహుమతిని అందుకోవడం జరిగింది.. . .
సరైన సమాధానం ఎంచుకోండి
⒈ బి, సి మాత్రమే సరైనవి.
⒉ ఎ, సి మాత్రమే సరైనవి.
⒊ ఎ, బి మరియు సి సరైనవి.
⒋ ఎ, బి మాత్రమే సరైనవి 🎯
❹ జాతీయ పతాకంలోని ధర్మచక్రంలో గల 24 ఆకులు దీనికి చిహ్నము
⒈ శాంతికి, సత్యానికి చిహ్నము.
⒉ విశ్వాసానికి, పరాక్రమానికి, నమ్మకానికి.
⒊ ధర్మానికి, న్యాయానికి, క్రమశిక్షణకు. 🎯
⒋ ధైర్యానికి, త్యాగనిరతికి, దేశభక్తికి
❺ రాజ్యాంగ పరిషత్ లో – – – ఎ. అఖిల భారత షెడ్యూల్ కులాలకు ప్రాతినిధ్యం – – – – బి.ఆర్. అంబెద్కర్ – – – బి. అఖిల భారత మహిళా సంఘం ప్రాతినిధ్యం – ఫ్రాంక్ ఆంథోని – – – సి. అఖిల భారత హిందూ సభకు ప్రాతినిధ్యం – శ్యాంప్రసాద్ ముఖర్జీ- – – సరిగా జతచేసినవి
⒈ బి, సి మాత్రమే.
⒉ ఎ, సి మాత్రమే. 🎯
⒊ ఎ, బి మాత్రమే.
⒋ ఎ, బి మరియు సి
❻ మయన్మార్ దేశంతో సరిహద్దును కలిగిన రాష్ట్రములు క్రింది వానిలో ఎంచుకోండి – – – ఎ.అరుణాచల్ ప్రదేశ్ – – –
బి.నాగాలాండ్ – – –
సి.మణిపూర్ – – –
డి.మిజోరాం
⒈ బి, సి, డి.
⒉ ఎ, బి, సి.
⒊ ఎ, బి, సి, డి. 🎯
⒋ ఎ, బి, డి
❼ ప్రధాన మంత్రి వీరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు
⒈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి.
⒉ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
⒊ భారత ఉపరాష్ట్రపతి.
⒋ భారత రాష్ట్రపతి. 🎯
❽ ప్రముఖ వేసవి విడిదులను సముద్రమట్టం నుంచి ఎత్తు తగ్గే క్రమంలో అమర్చండి – – –
ఎ.కసౌలి – – –
బి.ముస్సోరి – – –
సి.డార్జిలింగ్ – – –
డి.డల్ హౌసీ
⒈ డి, సి, బి, ఎ. 🎯
⒉ ఎ, బి, సి, డి.
⒊ బి, సి, డి, ఎ.
⒋ సి, డి, ఎ, బి
❾ హెవెన్ ఆఫ్ ర్యాలీస్ అని భారతదేశంలోని ఈ నగరాన్ని పిలుస్తారు
⒈ పూనె.
⒉ కాశ్మీర్.
⒊ ముంబాయి.
⒋ న్యూఢిల్లీ 🎯
❿ గంగైకొండ అనేది వీరి బిరుదు
⒈ అశోకుడు.
⒉ గౌతమీ పుత్ర శాతకర్ణి.
⒊ రాజేంద్రచోళుడు. 🎯
⒋ హర్షుడు

EmoticonEmoticon