*_📝APPSC & TSPSC జనరల్ స్టడీస్ బిట్స్_*📝
1. నాబార్డు ఎప్పుడు స్థాపించారు?
A: 1982
2. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన దేనికి సంబంధించినది?
A :గ్రామీణ రోడ్ల నిర్మాణం
3. ఏ రకపు నేలల్లో ఎక్కువ కాలం నీరు నిల్వ ఉంటుంది?
A: నల్లరేగడి నేలలు
4. మన దేశంలో ప్రధాన వాతావరణ కేంద్రం ఎక్కడ ఉంది?
A: పూణే
5. కోడి మాంసం వినియోగంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?
A: ఆంధ్రప్రదేశ్
6. గ్రామీణ రహదారులు ఎక్కువగా విస్తరించిన జిల్లా ఏది?
A: కడప
7. దక్షిణ భారతదేశ రైన్ నది అని, దక్షిణ గంగ అని ఏ నదిని పిలుస్తారు?
A: గోదావరి
8. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A: జెనీవా
9. రాష్ట్రంలో నీటిపారుదలను అధికంగా కల్పిస్తున్న వనరు ఏది?
A: బావులు
10. పట్టణ ప్రాంత నిరుపేదలకు ఉచితంగా అపార్ట్‌మెంట్‌లు నిర్మించే కార్యక్రమం?
A: రాజీవ్ గృహకల్ప
11. రాజీవ్ స్వగృహ పథకం ఎవరికి ఉద్దేశించింది?
A: మధ్యతరగతి వర్గాలకు
12. ‘ఆమ్ ఆద్మీ బీమా యోజన’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏ పేరుతో అమలు చేస్తున్నారు?
A: ఇందిర జీవిత బీమా పథకం
13. సహకార వారోత్సవాలు ఎప్పుడు జరుపుతారు?
A: నవంబరు 1- నవంబరు 8
14. పాస్కల్, న్యూటన్/చదరపుమీటరు మధ్య సంబంధం?
A: ఒక పాస్కల్ = 1న్యూటన్/చదరపు మీటరు
15. ఐదు వందల జనాభా పైబడిన దళిత కాలనీల్లో రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించే పథకం?
A: అంబేద్కర్ జీవనధార
16. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరరేఖ పొడవు
A: 974కిలోమీటర్లు
17. రాష్ట్రంలో సహకార వ్యవస్థకు ఆద్యుడెవరు?
A: పట్టాభి సీతారామయ్య
18. భారతదేశంలో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టిన దెవరు?
A: థామస్ మన్రో
19. కోడిగుడ్డను ఆహారంగా తీసుకోవడం వల్ల లభించే పోషకాహార పదార్థాలు ఏవి?
A: ప్రోటీన్లు, కొవ్వులు, ఖనిజలవణాలు
20. కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వులు ఉన్న ఏ ఆహారపదార్థాన్ని సంపూర్ణ ఆహారంగా పిలుస్తారు?
A: పాలు
21. మల్బరీ పట్టును స్రవించే పట్టుపురుగు ఏ ఆకులను ఆహారంగా తీసుకుంటుంది?
A: మల్బరీ ఆకులు
22. న్యుమోనియా వ్యాధి ఏ అవయవంపై ప్రభావం చూపుతుంది?
A: ఊపిరితిత్తులు
23. మలేరియా వ్యాధిని కలిగించే ప్రోటోజోవా పరాన్నజీవి ఏది?
A: ప్లాస్మాడియం
24. పప్పుజాతి మొక్కల్లో ఎక్కువగా మాంసకృతులు దేనిలో ఉంటాయి?
A: సోయాచిక్కుడు
25. రోజూ వాడే నూనెల్లో ఆరోగ్యానికి ఎక్కువగా ఉపయోగపడే, చెడ్డ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండేది ఏది?
A; పొద్దుతిరుగుడు
26. భారతదేశంలో వ్యవసాయ భూ కమతాలు అత్యధికంగా ఏ వర్గం రైతులకు చెందినవి?
A:ఉపాంత రైతులు
27. ఉపాంత రైతు అంటే..?
Aఒక హెక్టారు లేదా అంతకంటే తక్కువ భూమి ఉన్న రైతు)
28. భూమిపైన దాదాపు 18కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న ఆవరణాన్ని ఏమిని పిలుస్తారు?
A:ట్రోపో ఆవరణం
29. జవహర్ రోజ్‌గార్ యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
A: 1989
30. కేంద్ర గ్రామీణ పారిశుద్ధ్య పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
A: 1986
31. ఇందిరాగాంధీ జాతీయ వయోవృద్ధుల పింఛను పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
A: 2007లో
32. వాతావరణ పీడనం సముద్రమట్టం దగ్గర ఎంత ఉంటుంది?
A:760 మిల్లీమీటర్లు
33. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థను ఎక్కడ స్థాపించారు?
A:హైదరాబాద్
34. సమగ్ర గ్రామీణ అభివృద్ధి కోసం సమాజ అభివృద్ధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
A: 1952 అక్టోబరు 2
35. సమాజ అభివృద్ధి పథకాన్ని ఎన్నో పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రారంభించారు?
A: తొలి పంచవర్ష ప్రణాళికలో.

EmoticonEmoticon