Kadapa District Junior Assistant, Office Subordinate, Cook & Other Backlog Jobs – 25 Vacancies

Kadapa District Junior Assistant, Office Subordinate, Cook & Other Backlog Jobs – 25 Vacancies

కడప జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టులు-జిల్లాలోని వివిధ శాఖల్లో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి సాంఘిక సంక్షేమశాఖ దరఖాస్తులు కోరుతోంది. పోస్టులకు కడప జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అర్హులు.

పోస్టులు: జూనియర్ అసిస్టెంట్- 05, ఆఫీస్ సబార్డినేట్- 13, కుక్- 01, వాచ్ మెన్- 04, ఆఫీస్ వాచర్- 02.

మొత్తం ఖాళీలు: 25.

అర్హత: పోస్టును అనుసరించి ఐదు, ఏడో తరగతి, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ ఆఫీస్ ఆటోమేషన్ లో ప్రావీణ్యముండాలి.

వయసు: 18-47 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక: విద్యార్హత మార్కుల ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తు చివరితేది: ప్రకటన వెలువడిన తేదీ (17.12. 2018) నుంచి పది రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

వెబ్ సైట్: http://kadapa.ap.nic.in/

Kadapa District Junior Assistant, Office Subordinate, Cook & Other Backlog Jobs – 25 Vacancies

no Related Posts

EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv