Telangana - Stree Nidhi Credit Cooperative Federation Limited Recruitment 2018 - 27 Vacancies

Telangana - Stree Nidhi Credit Cooperative Federation Limited Recruitment 2018 - 27 Vacancies

తెలంగాణ స్త్రీ నిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ తెలంగాణ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని స్త్రీ నిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు-ఖాళీలు: డిప్యూటీ మేనేజర్లు- 03, జోనల్ మేనేజర్- 01,
అసిస్టెంట్ జనరల్ మేనేజర్- 01, రీజినల్ మేనేజర్లు- 14, చీఫ్ మేనేజర్లు02, అసి స్టెంట్ మేనేజర్లు- 03, కన్సల్టెంట్-ఐటీ- 01, ఆఫీస్ అసి స్టెంట్
(అటెండర్)- 02.

 మొత్తం ఖాళీలు- 27.

అర్హత: పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, బీటెక్, పీజీ, ఎంబీఏ/ పీజీడీఎం/ ఎంకాం/ ఎంఎస్డబ్ల్యూ, ఎంసీఏ/ పాలిటెక్నిక్ డిప్లొమా ఉత్తీర్ణత, పని అనుభవం ఉండాలి. ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆఫ్లైన్ దరఖాస్తు చివరితేది: 31.12.2018.

వెబ్ సైట్: www.streenidhi.telangana.gov.in

Telangana - Stree Nidhi Credit Cooperative Federation Limited Recruitment 2018 - 27 Vacancies

no Related Posts

EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv