వాట్సప్‌లో కొత్తగా వచ్చిన 'PiP' ఫీచర్ ఎలా పని చేస్తుందంటే...?
♦మెసేజింగ్ మాధ్యమంలో విపరీతంగా దూసుకుపోతున్న వాట్సాప్, ఎప్పడికప్పుడు సరికొత్త ఫీచర్లతో అలరిస్తూ ఉంది.తాజాగా వాట్సాప్ PiP అనే కొత్ ఫీచర్ ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది.అక్టోబర్లోనే ఆండ్రాయిడ్ బీటా వర్షన్ విడుదల చేసింది వాట్సప్ . గూగుల్ ప్లేస్టోర్లో 2.18.280 వాట్సాప్ అప్డేట్ చేసుకున్నవాళ్లు ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు.ఈ PiP ఫీచర్ ఇప్పటికే iOS లో అందుబాటులో ఉంది ఇప్పుడు లేటెస్ట్ గా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం విడుదల చేసింది.
🔹PiP ఫీచర్ అంటే ఏంటి ?
ఇప్పటివరకు మీకు వాట్సప్లో వచ్చిన వీడియో లింక్స్ క్లిక్ చేస్తే వేరే విండోలో ప్లే అయ్యేవి. ఇకపై మరో యాప్కి రీడైరెక్ట్ కాకుండా వాట్సప్‌లోనే ఆ వీడియోలు ప్లే అవుతాయి. థర్డ్ పార్టీ యాప్స్ అయిన యూట్యూబ్, ఫేస్బుక్, టంబ్లర్ లాంటి వీడియో లింక్స్ అన్నీ ఇక వాట్సప్లో ప్లే చేసుకోవచ్చు. మొదట హాఫ్ విండోలో ఓపెన్ అయ్యే వీడియోను ఫుల్ స్క్రీన్లోనూ చూడొచ్చు.
🔸ఈ PiP ఫీచర్ ఎలా పని చేస్తుందంటే..?
- 🔸ఒక్కసారి వాట్సాప్ అప్ డేట్ చేశాక యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ యొక్క వీడియో లింక్ ను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి
♦వీడియో కాల్స్ కోసం..
🔸వీడియో కాల్స్ కోసం వాట్సాప్ PiP మోడ్ ను కలిగి ఉంది. ఇక్కడ, వినియోగదారులు వాట్సాప్ పై వీడియో కాల్ స్క్రీన్ ను షింక్ చేయవచ్చు .వినియోగదారులు వీడియో కాల్ లో ఉండగా వాట్సాప్ మరియు ఇతర యాప్లను ఉపయోగించడం కొనసాగించవచ్చు. ఈ ఫీచర్ Android మరియు iOS వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
EmoticonEmoticon