తెలంగాణ భౌగోళిక శాస్త్రం - తెలంగాణ నైసర్గిక స్వరూపం -మాదిరి ప్రశ్నలు

తెలంగాణ నైసర్గిక స్వరూపం మాదిరి ప్రశ్నలు 


1) తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం ఎంత?
జ) 1,12,077 చదరపు కిలోమీటర్లు.
2) భారతదేశ వైశాల్యంలో తెలంగాణ రాష్ట్రానిది ఎన్నో స్దానం?
జ: 12వ స్దానం
3) భారతదేశంలోని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్ర సంఖ్య ఎంత?
జ: 29వరాష్ట్రం.
4) తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులు ఏంటి?
జ) ఉత్తరాన - ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర
పడమర - కర్నాటక,
దక్షిణం, తూర్పున - ఆంధ్రప్రదేశ్
5) నిజాం పాలన నుంచి విముక్తి చెంది హైదరాబాద్ రాష్ట్రంగా ఎప్పుడు ఏర్పడింది?
జ) 1948 సెప్టెంబర్ 17.
6) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మంత్రిమండలి ఎప్పుడు ఆమోదించినది?
జ) 2013 అక్టోబర్ 3
7) తెలంగాణ రాష్ట్ర బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు లభించింది?
జ) మార్చి 1, 2014
8) తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జ:) జూన్ 2, 2014


9) నల్లమల కొండలు విస్తరించిన జిల్లాలు ఏవి ?
జ: మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు
10) తెలంగాణలో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఏవి ?
జ: ఎర్ర నేలలు
11) తెలంగాణలో ఎత్తయిన జలపాతం ఏది ?
జ: కుంతాల జలపాతం (45 మీటర్లు)
12) మూసీ నది ఉపనది అయిన కల్వలేరుకు అడ్డుకట్ట వేసి నిర్మించిన తటాకం ఏది ?
జ: హుస్సేన్ సాగర్


13) ఉస్మాన్ సాగర్ (హిమాయత్ సాగర్) ను ఏ నదిపై నిర్మించారు ?
జ: మూసీ ఉపనది అయిన ఈసా వాగుపై
14) తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాలు
జ: రాష్ట్ర చెట్టు - జమ్మి చెట్టు
రాష్ట్ర పుష్పం - తంగేడు
15) తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలను రూపొందించిన చిత్ర కారుడు ఎవరు ?
జ: ఏలె లక్ష్మణ్
16) మూసీనది ఎక్కడ జన్మిస్తుంది?
జ) అనంతగిరి కొండలు (రంగారెడ్డి జిల్లా)
17) తెలంగాణ జిల్లాలలో ఎక్కువగా విస్తరించిన నేలలు ఏవి?
జ: ఎర్రనేలలు


18) తెలంగాణలో జైనుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏది ?
జ: కొలనుపాక
19) తెలంగాణ రాష్ట్రానికి వాయువ్య సరిహద్దున ఉన్న రాష్ట్రం ఏది?
జ: మహారాష్ట్ర.
20) రాచ కొండలు, నందికొండలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి?

జ.:నల్గొండ

తెలంగాణ భౌగోళిక శాస్త్రం - తెలంగాణ నైసర్గిక స్వరూపం -మాదిరి ప్రశ్నలు


no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv