*📚✍గ్రూప్-1లో బీసీ, ఈబీసీ యువతకు ఉచిత శిక్షణ*
*♦దరఖాస్తులకు బీసీ సంక్షేమ సంఘం ఆహ్వానం*
🌻ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద గ్రూప్-1 పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ సంచాలకులు బి.రామారావు తెలిపారు. అర్హులైన వెయ్యి మంది బీసీ, 750 మంది ఈబీసీ యువతకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రూ.6 లక్షల లోపు కుటుంబ వార్షికాదాయం ఉన్న వారు అర్హులని, ఫిబ్రవరి 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉచిత శిక్షణ ఇస్తామని వివరించారు. ఆసక్తి ఉన్న వారు www.jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపిక కోసం నిర్వహించే అర్హత పరీక్ష ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ మార్గదర్శకాల ప్రకారం ఉంటుందన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

EmoticonEmoticon