సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో హెడ్‌ కానిస్టేబుల్స్‌

*సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో హెడ్‌ కానిస్టేబుల్స్‌*
ఖాళీలు: 429

భారత హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలోని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌)- తాత్కాలిక ప్రాతిపదికన హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల కేటాయింపులు: పురుషులకు 328, మహిళలకు 37, ఎల్‌డీసీఈ 64
*వయసు:* దరఖాస్తు నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య
*అర్హత:* ఇంటర్మీడియెట్‌/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
*వయసు:* 2019 ఫిబ్రవరి 20 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి
*ఎంపిక:* ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా
*దరఖాస్తు ఫీజు:* రూ.100
*దరఖాస్తు విధానం:* ఆన్‌లైన్‌
*చివరి తేదీ:* ఫిబ్రవరి 20
*వెబ్‌సైట్‌:* https://cisfrectt.in

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv