*🔹ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత ఒసాకా*
*➡నంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్న మొదటి ఆసియా క్రీడాకారిణి*
🔸2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళ సింగిల్స్‌లో జపాన్ యువ సంచలనం నవోమి ఒసాకా ట్రోఫీని ముద్దాడింది.
🔸శనివారం ఆసక్తికరంగా జరిగిన ఈ సమరంలో చెక్ క్రీడాకారిణి పెట్టా క్విటోవాను ఇంటి దారి పట్టించింది. 7-6(2), 5-7, 6-4 తేడాతో క్విటోవా మీద గెలుపొందింది.
🔸2018లో టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌ను ఓడించి యూఎస్ గ్రాండ్ స్లామ్ గెలిచిన ఒసాకా(21) అదే ఫామ్‌ను 2019లో కూడా కొనసాగించింది.
🔸ఈ విజయంతో నాలుగో సీడ్ ఒసాకా..సింగిల్స్‌లో నంబరు వన్ ర్యాంకు దక్కించుకొంది.
🔸ఇద్దరు సూపర్ ఫామ్‌లో ఉండటంతో మ్యాచ్‌లో హోరాహోరీగా తలపడ్డారు.
🔸2016లో కత్తి దాడి అనంతరం క్విటోవా కెరీర్ ప్రమాదంలో పడిందని అందరూ భావించారు. కానీ దాన్నుంచి కోలుకొని, ఫైనల్‌కు చేరుకొని, ఒసాకాకు గట్టి పోటీని ఇచ్చింది ఈ చెక్ తార.

EmoticonEmoticon