*🌎చరిత్రలో ఈ రోజు జనవరి ❷❼*
*💥సంఘటనలు 💥*
🔖1926: మొట్టమొదటి సారి టెలివిజన్ను - లండన్ లో - ప్రదర్శించారు.
🔖1988: భారత్లో హెలికాప్టర్ ద్వారా ఉత్తరాల రవాణాను ప్రారంభించారు.
*❣జననాలు ❣*
🍰1910: విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి, రాజమండ్రికి చెందిన ప్రముఖ వేద విద్వాంసుడు.
🍰1928: పోతుకూచి సాంబశివరావు, ప్రముఖ కవి, రచయిత, న్యాయవాది.
🍰1936: కోడూరి కౌసల్యాదేవి, సుప్రసిద్ధ కథా, నవలా రచయిత్రి.
🍰1952: ఆస్మా జహంగీర్, పాకిస్తాన్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. (మ.2018).
🍰1974: చమిందా వాస్, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు.
🍰1979: డానియెల్ వెట్టోరీ, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు.
*🍃మరణాలు🍃*
🏵1986: అనగాని భగవంతరావు, ప్రముఖ న్యాయవాది మరియు మంత్రివర్యులు. (జ.1923).
🏵2008: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (జ.1921).
🏵2009: ఆర్.వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1910).
🏵2010: దాసరి సుబ్రహ్మణ్యం, చందమామ కథా రచయిత మరియు చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు.
🇯anuary ❷❼
🇪vents
🔖1926: The first time the television was screened - in London.
🔖1988: In India, Letters issued by helicopter.
🇧orns
🍰1910: Vishwanath Jagannatha Ghana Patthi, a prominent Vedic scholar of Rajahmundry.
🍰1928: Potukukhi Sambasiva Rao, the famous poet, writer and lawyer.
🍰1936: Kodori Kausaladevi, famous lyricist, novelist.
🍰1952: Osama Jahangir, Pakistani sociologist, Ramon Magsaysay Award winner. (Number 2018).
🍰1974: Chaminda Was, a former Sri Lankan cricketer.
🍰1979: Daniel Vettori, famous cricketer.
🇩eaths
🏵1986: Anagani Bhagavantha Rao, the leading advocate and ministers. (January 1923).
🏵2008: Suharto, former president of Indonesia. (January 1921).
🏵2009: R. Venkatraman, Former President of India, famous Rajinist, writer, freedom fighter. (January 1910).
🏵2010: Dasari Subrahmanyam, Chandamama Katha Writer and Chandamama Thalintaram Editorial Board Member.

EmoticonEmoticon